APOSS 10th, Inter Exams May 2025 Time Table AP Open School Society Time Table of SSC 10th Intermediate Public Examinations May -2025 Scheduled from 19.05.2025 to 24.05.2025
APOSS 10th, Inter Exams May 2025 Time Table Examination Time table and Fee Collection Schedule
The time table of SSC & Intermediate Public Examinations, May 2025 and the schedule of exam fee collection are communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principal/ Head Master/AI-Coordinator of the A.P. Open Schools in their respective districts
పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మే 2025 సప్లమెంటరీ టైమ్ టేబుల్
ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, మే 2025 ది. 26.05.2025 నుండి 30.05.2025 వరకు జరుగును
గమనికలు:
2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు / సబ్జెక్టులలో పరీక్ష రాసినదో అట్టి పరీక్షలను రద్దు చేయబడును.
3.పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరిక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి భాధ్యత వహించవలెను.
4. విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.