TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 12 April 2025

APMS 6th Entrance Hall Ticket 2025

APMS 6th Entrance Hall Ticket 2025 Download, AP Model School APMS 6th Class Admissions Test Hall Tickets 2025-26, AP Model School VI Class Admissions Hall tickets 2025-26, Admit card for APMS Admissions into VI Class AP Model School Society VI class online admissions 2025-26 Hall tickets, AP Model School Admission 2025 apms.apcfss.in Class 6 Hall tickets, How to apply for AP model school  hall tickets?


APMS 6th Hall Ticket 2025 Download AP Model School APMS 6th Class Admissions 2025-26 Hall tickets for  Conduct of admission test for admission into VI class in AP Model Schools during the academic year 2025-26


ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరము 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల.


2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 164 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో (AP Model Schools) ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 21న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://cse.ap.gov.in, https://apms.apcfss.in వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు / ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చన్నారు.


APMS 6th Hall Ticket 2025-2026 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...