TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 25 March 2025

TaRL Endline Test 2024-25 Sample Papers, Testing Tools, Registers

TaRL Endline Test 2024-25 Sample Papers, Testing Tools, Registers, TaRL Endline Test Sample Papers March 2025, Testing Tools, Registers, TaRL Endline Test Sample Papers 2025, Testing Tools TaRL Endline Test Sample Papers 2025, Testing Tools TaRL Testing Tools, Instruction Manual and Formats, Andhra Pradesh TaRL School Learning Progress Sheet 2024-25, TaRL Telugu Testing Tools, TaRL Maths Testing Tools 2024-25, TaRL Endline Tests Registers Progress Sheets Download


TaRL Endline Testing Tools and Instructions for conducting TaRL Midline Test on 26th, 27th of March 2025


TaRL లో గ్రూపింగ్:


తెలుగులో 3 సమూహాలు:

  1. ప్రారంభ, అక్షర స్థాయి.
  2. పదాలు, పెరా స్థాయి.
  3. కథా స్థాయి.

గణితంలో 3 సమూహాలు:

  • అంకెలు, కూడిక.
  • తీసివేత, గుణకారం.
  • భాగాహారం.
సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు 2025-26 విద్యా సంవత్సరం TaRL End Line Test 26.03.2025 మరియు 27.03.2025 వ తేదీ లలో 3వ, 4వ మరియు 5వ తరగతి చదువుతున్న పిల్లలకు TaRL (Teaching at Right Level) కార్యక్రమం అమలులో భాగంగా Endline పరీక్ష నిర్వహించాలి. పరీక్ష నిర్వహించడానికి అవసరమైన సూచనలు మరియు ప్రశ్నపత్రాలు (Testing Tools) పంపడం జరిగింది.

మండల విద్యాధికారులు మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (3,4,5 తరగతులు కలిగియున్నవారు) సంబంధిత ఉపాద్యాయులకు Endline పరీక్ష నిర్వహించడానికి తగిన సూచనలు ఇచ్చి పూర్తి చేయించాల్సిందిగా తెలియచేస్తున్నాము.


TaRL Endline పరీక్ష నిర్వహణలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి:

ప్రతి విద్యార్థికి Baseline & Midline లలో  వాడని 4 Samplee (1,2,3,4) మిగిలిన ఏదైనా ఒక Sampleను మాత్రమే Endlineలో ఇవ్వాలి.

ఉదాహరణ:

*రాజు అనే విద్యార్థికి → Baseline Sample 2, Midline

Sample 4 ఇచ్చారనుకోండి.

✓ Endline Sample 1 లేదా Sample 3 ఇవ్వాలి.

దయచేసి ఈ నియమాన్ని పాటించి Endline పరీక్షను విజయవంతంగా నిర్వహించవలెను.

TaRL Action Plan, Baseline-Midline-Endline Tests Schedule 2024-2025 click here


TaRL Telugu, Maths Testing Tools click here


TaRL Telugu Sample Paper 1 click here (Different Model)


TaRL Telugu Sample Paper 2 click here ( Different Model)


TaRL Telugu Sample Paper 3 click here


TaRL Telugu Sample Paper 4 click here


TaRL Telugu Sample Paper 5 click here


TaRL Telugu Sample Paper 6 click here




TaRL Math Sample Paper 2 click here


TaRL Math Sample Paper 3 click here


TaRL Math Sample Paper 4 click here



TaRL Math Sample Paper 6 click here ( Different Model)


TaRL Urdu Sample Papers


Registers, Progress Sheets Download

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...