No Tax Deduction Declaration Form, No Advance Income Tax -2025-26
2025-26 ఆర్థిక సం. గ్రాస్ శాలరీ 12 లక్షల లోపు ఉన్న ఉద్యోగులు తమ నెలవారి జీతం నుండి అడ్వాన్స్ టాక్స్ మినహాయింపు చేయవద్దని ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఫారం.. డౌన్లోడ్
Declaration form to be submitted by employees with gross salary below Rs. 12 lakhs for not deducting advance tax from their monthly salary for the financial year 2025-26.