TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday, 9 March 2025

APOSS 10th March 2025 Hall Tickets

APOSS 10th March 2025 Hall Tickets Download, AP Open SSC Hall Tickets 2025 at apopenschool.ap.gov.in, AP Open Schools Class 10 Hall Tickets 2025


APOSS AP Open Schools 10th Public Exams March 2025 Hall Tickets, AP OPEN SSC MARCH 2025 HALL TICKET DOWNLOAD, APOSS - CLASS 10 MARCH- 2025 HALLTICKET DOWNLOAD


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్లో నిర్వహించే పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 17 నుంచి  28వ తేదీ వరకు జరుగనున్నాయి.


ది.17.03.2025 తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహించు, ఎస్.ఎస్.సి (APOSS) పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025, సంబంధించిన, అభ్యాసకుల హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ (AI CENTERS) నుండి పొందవచ్చును.


వాట్సాప్ మన మిత్ర ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్:


పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు సంబంధించిన హాల్ టికెట్లు ది. 09.03.2025 ఆదివారం నుండి వాట్సాప్ - మన మిత్ర ద్వారా విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును.


వాట్సాప్ - మన మిత్ర లో ఇలా డౌన్లోడ్ చేసుకొనే విధానము:

  • అభ్యర్థులు వారి WhatsApp ద్వారా 9552300009 కి "Hi" అనే సందేశాన్ని పంపాలి.
  • "Choose Service" లేదా "సేవను ఎంచుకోండి"పై క్లిక్ చేయాలి.
  • తర్వాత "Education Services" లేదా "విద్యా సేవలు"ని ఎంచుకోండి.
  • తర్వాత " Α.Ρ. Open School SSC Public Examinations, March-2025 Hall Tickets" ఎంచుకోండి.
  • తర్వాత విద్యార్థి "Admission Number" మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, మీ హాల్ టికెట్ను స్వీకరించడానికి "Confirm" పై క్లిక్ చేయండి.
  • డౌన్లోడ్ చేసుకొన్న హాల్ టికెట్ నందలి వివరాలు సరి చూసుకోవాలి.

మరియు, హాల్ టికెట్లను, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి అధికారిక వెబ్సైట్ https://www.apopenschool.ap.gov.in డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోనవచ్చును.


AP Open School Society Intermediate examinations are scheduled from 17.03.2025 to 28.03.2025. Hall Tickets are Now available for downloading using link given below.


AP Open 10th 2025 Hall Tickets click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...