AP Students Online Promotion Lists 2025 Download, CSE AP Students Promotion Lists 2024-25 Generation, Student Holistic Progress Card Generation, apscert automatic promotion lists 2025 Promotion Lists Download from CSE Website Automatically
AP Students Promotion Lists, Holistic Progress Card 2025 Generation CSE పోర్టల్ లో మార్కుల ఎంట్రీ కి సూచనలు:
CSEAP లో CCE మార్క్స్ విభాగంలో అన్ని Assessments మార్కులు నమోదు చేయవలెను.
అనంతరం https://cse.ap.gov.in/ వెబ్సైటు లో LOGIN పై క్లిక్ చేసి HM యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వవలెను.
USER ID: school dise code
Password: School attendance app password.
Student Promotion List CSE Website నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ప్రింట్ తీసుకునే విధానం:
1. అన్ని విద్యార్థుల మార్కులు submit చేసిన తర్వాత, CSE website నుంచే promotion list తీసుకోవచ్చు.
2. మీ స్కూల్ UDISE కోడ్‌తో లాగిన్ కావాలి.
3. MIS Reports > Student Promotion List Report (11వ ఐటెమ్) క్లిక్ చేయాలి.
4. కావలసిన క్లాస్ సెలెక్ట్ చేసి "Go" క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది.
5. లిస్ట్ పై బ్లూ కలర్ "X" క్లిక్ చేస్తే Excel లో డౌన్‌లోడ్ అవుతుంది.
6. Excel ఫైల్‌ను సరిచేసి ప్రింట్ తీసుకోవచ్చు.
7. గమనిక: Attendance ఆన్లైన్‌లో ఉన్నదే వస్తుంది. మీరు Register ప్రకారం Attendance, % నమోదు చేసుకోవచ్చు.
ఈ ప్రాసెస్ అందరు ఉపాధ్యాయులకు తెలియచేసి నూరు శాతం మార్కుల నమోదు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, స్టూడెంట్ ప్రమోషన్ లిస్టులు తయారీ చేయుట కు కృషి చేయవలెను.
As per the data entry already made after the SA/FA/CBA the same marks will be auto populated in Holistic report card. The basic information about the student also is auto-populated form the data base. The said PDF can be downloaded from the user login. Same will be sent through a link (pdf sheet) to all the parent mobile numbers also to view the report card. Only entry to be made by teacher is the grading for extra-curricular activities and sign the report card.
AP Students Manual Promotion Lists, CCE Internal Marks Calculation & Grading Tables 2024-2025 click here soon