AP Inter Hall Tickets 2025 1st, 2nd Year Download, IPE 2025 Hall Tickets for General / Vocational Theory and Practical for 1st and 2nd year Intermediate both General and Vocational, How to Download BIEAP Inter Hall Tickets March 2025 from Official Website using Roll No / Aadhar Card No, How to Download BIEAP Inter Hall Tickets March 2025 form AP Government WhatsApp Governance using Roll No / Aadhar Card No, BIE AP MARCH-2025 Theory Examination Hall-Ticket, AP Inter Hall Tickets 2025 Download option enabled at the official portal.
AP Inter Hall Tickets 2025 1st, 2nd Year The Andhra Pradesh Board of Intermediate Education (BIEAP) released inter 1st year and 2nd Year halltickets, AP Inter 2025 Hall Tickets AP Intermediate Public Examination MARCH 2025 First Year Second Year Hall Ticket
Inter 1st Year విద్యార్థులు వారి ఫస్టియర్ హాల్ టికెట్ నంబరు కానీ, SSC హాల్ టికెట్ నంబరు కానీ, లేదా ఆధార్ ఉపయోగించి ప్రస్తుత థియరీ పరీక్షల హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేయవచ్చును.
Inter 2nd Year వారు వారి యొక్క రెండవ లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబరు కానీ, ఆధార్ కానీ ఉపయోగించి పరీక్షల హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేయకోవచ్చు.
How to Download BIEAP Inter Hall Tickets March 2025 form Official Website using Roll No / Aadhar Card No:
1) The first year Student can download the HallTicket using First Year Hall Ticket Number/ SSS Hallticket Number / Aadhar Number
2) The Second year Student can download the HallTicket using Second Year Hallticket Number /First Year Hallticket Number/ Aadhar Number
3) In case of mismatch in Photos and Signatures please contact your College Principal and get it corrected before appearing for Examinations
4) Signature of the Principal is not required on the HallTicket
How to Download BIEAP Inter Hall Tickets March 2025 form AP Government WhatsApp Governance using Roll No / Aadhar Card No:
- ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్ టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
- ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే.
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు.
- వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది.
- ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసం ధానం చేయనున్నారు.
- ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
- మొదట వాట్సప్ నంబరు 95523 00009 Hii అని మెసేజ్ పెట్టాలి.
- పౌర సేవలలో ఒకదానిలో విద్య సేవలు ఎంచుకోండి.
- Select Hallticket
- BIE - 2వ సంవత్సరం ప్రాక్టికల్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి.
- 1వ సంవత్సరం హాల్ టికెట్/2వ సంవత్సరం రోల్ నంబర్/ఆధార్ నమోదు చేయండి.
- పుట్టిన తేది నమోదు చేయండి.
- తర్వాత నిర్ధారించండి.
Download Inter 1st, 2nd Years Hall Tickets 2025 soon