TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 29 January 2025

SAMP-CBA OMR Bundle Slip, OMR Sheet Account, Abstract Form

SAMP-CBA OMR Bundle Slip, OMR Sheet Account, Abstract Form, AP SELF ASSESSMENT EXAMS OMR BUNDLE SLIP, OMR SHEET ACCOUNT


SAMP-CBA OMR Bundle Slip, OMR Sheet Account, Abstract Form download pdf


Self Assessment Term 2 Model Paper (SAMPT2) OMR SUBMISSION ప్యాకింగ్ పైన MEO లకు సూచనలు:

  • ఒక విద్యార్థి ఏ ఒక్క సబ్జెక్టుకు హాజరైన ను ఆ విద్యార్థిని హాజరు గానే గుర్తించాలి.
  • OMR లో ఆ సబ్జెక్ట్  కు మాత్రమే బబ్లింగ్ చేయబడి ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులలో ఖాళీగానే ఉంచాలి. ఇంటు (X) కొట్టడము,  ABSENT అని రాయడం కానీ చేయకూడదు.
  • ఉపయోగించిన OMR లు ఉంచడానికి తరగతికి ఒక కవర్ కాకుండా 1-5 తరగతులకు ఒక కవర్,  6-8 తరగతులకు మరొక కవరు వాడాలి.ఒక కవర్లో  పట్టకపోతేనే రెండవ కవరు వాడాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ABSENT  OMR లను USED ఓఎంఆర్ లతో కలిపి పంపకూడదు.
  • ABSENT  OMR లను మిగిలిన ఖాళీ OMR లను సెపరేట్ కవర్ లో ఉంచి  DCEB కి పంపాలి.
  • ప్రతి కవర్ నందు ఆ పాఠశాల Annexure-I ఉండేటట్లు చూసుకోవాలి.  బాక్స్ పైన ఒకటి అతికించాలి.
  • మండల విద్యాశాఖ అధికారులు ప్రతి పాఠశాల నుండి Annexure-II కూడా Collect చేసుకొని DCEB కి మాత్రం MANDAL  ABSTRACT Annexure-II (Excel Sheet)  మరియు పాఠశాల వారీగా  కవర్స్ లో ఉన్న USED OMR లను DCEB కార్యాలయము నందు తప్పక అందచేయాలి.

గమనిక: DCEB కి కేవలం 1-5th USED OMR ఒక బాక్స్ మరియు  6-8th USED OMR ఒక బాక్స్ అలాగే  UNUSED OMR ఒక బాక్స్ మాత్రమే పంపాలి.


All unused OMRs should be handed over to MRC in a separate cover along with used OMRs


Download School Level Abstract (Submitted by the MEO at Scanning Centre)


Download Mandal Level Abstract


Download SA Term 2 Bundle Slip for School


Download SA Term 2 OMR Sheet Account for School

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...