AP Voters List 2025, AP Final Electoral Rolls 2025 pdf download, AP Final Voters List 2025 pdf download, MLA AP Assembly Constituencies Voters Final List Roll 2025
AP Voters List 2025, AP Final Electoral Rolls pdf download 2025, AP Final Voters List 2025 pdf download, MLA AP Assembly Constituencies Voters Final List Roll 2025 ఏపీలో 2025 ఓటర్ల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ లో 2025 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.