AP Self Assessment 3 CBA 2 FA 3 Syllabus 2024-2025, Blue Print AP Self Assessment model Paper 3 Syllabus Time Table formative-assessment-3-f.a-3-exams-january-2025-syllabus-schedule-ap Classroom Based Assessment (CBA) 2 for classes I to VIII, Formative assessment 3 for classes IX & X Timetable for the Academic year 2024-25 AP FA3 Exams Class 1 to Class 10 Primary, UP, High Schools Syllabus Download for Telugu, Hindi, English, EVS, Math's, Science, Physics PS, Biology BS NS, SS Social Formative Assessment-3 Syllabus for Academic Year 2024-2025 AP Formative Assessment 3 FA 3 2024-25 Syllabus for the academic year 2024-25 SCERT AP SYLLABUS 2024-25 FA3 FOR CLASSES 9-10 CLASS ROOM BASED ASSESSMENT FOR CLASSES 1 - 8
AP CBA 2 FA 3 Syllabus 2024-25 The blue print and structure for the proposed CBA for classes 1 to 10 is as follows:
Blueprint:
SAMP 3-FA 3-CBA 2 నుండి 9 మరియు10వ తరగతుల ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ లో మార్పులు జరిగినవి.
- పబ్లిక్ పేపర్ మోడల్ లో 4 సెక్షన్లతో 16 ప్రశ్నలు కలిగి ఉంటుంది.
- మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు
- ప్రశ్న పత్రం చదవడానికి 15 నిముషాలు.
- సెక్షన్ 1 లో 7 ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్ 2 లో 6 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్ 3 లో 2 నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్ 4 లో 2 ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ ఛాయిస్ తో ఉంటాయి.
- మొదటి మూడు సెక్షన్లో ఛాయిస్ ఉండదు.
6 to 8 classes లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.
- సెక్షన్ 1 లో 10 MCQs టైం ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు.
- సెక్షన్ 2 లో 3 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్ 3 లో 1 నాలుగు మార్కుల ప్రశ్న ఉంటుంది.
- సెక్షన్ 4 లో 1 ఐదు మార్కుల ప్రశ్న ఉంటుంది.