AP SSC Public Exams Time Table 2025 AP 10th Public Exam Dates 2025 BSE AP SSC 10th Class March April 2025 Exams Schedule Time Table AP 10th Class Public Exam Time Table 2025 PDF Download AP SSC Time Table 2025 AP SSC Time Table 2025 pdf download 10th class public exam Time Table 2025 AP SSC PUBLIC EXAMINATION TIME TABLE March 2025 SECONDARY SCHOOL CERTIFICATE PUBLIC EXAMINATIONS MARCH 202 EXAMINATION TIME TABLE FOR ACADEMIC, OSSC AND VOCATIONAL CANDIDATES (REGULAR AND PRIVATE CANDIDATES)
AP Class 10 Public Exams March 2025 Time Table Schedule:
The AP SSC Exam Dates for 2025 are scheduled to start from March 17, 2025, and will continue until March 31, 2025. Here's a breakdown of the exam dates and timings:
- March 17, 2025: First Language (Group A), First Language Paper I (Composite Course) - 9:30 AM - 12:45 PM
- March 19, 2025: Second Language - 9:30 AM - 12:45 PM
- March 21, 2025: English - 9:30 AM - 12:45 PM
- March 22, 2025: First Language Paper II (Composite Course) - 9:30 AM - 11:15 AM & OSSC Main Language Paper-1 (Sanskrit, Arabic, Persian) - 09:30 AM to 12:45 PM
- March 24, 2025: Mathematics - 9:30 AM - 12:45 PM
- March 26, 2025: Physical Science - 9:30 AM - 12:45 PM
- March 28, 2025: Biological Science - 9:30 AM - 12:45 PM
- March 29, 2025: OSSC Main Language Paper II (Arabic, Persian, and Sanskrit) - 9:30 AM - 12:45 PM & SSC Vocational Course (Theory) - 09:30 AM to 11:30 AM
- March 31, 2025 / 01.04.2025: Social Studies - 9:30 AM - 12:45 PM
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2025 రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (ఏడు పేపర్లు):
- మార్చి 17 (సోమవారం): ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 19 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21 (శుక్రవారం): ఇంగ్లీష్
- మార్చి 22 (శుక్రవారం): ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్) / ఓఎస్‌ఎస్‌సీ యిన్ లాంగ్వేజ్ పేపర్ I (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
- మార్చి 24 (సోమవారం): గణితం
- మార్చి 26 (బుధవారం): జనరల్ సైన్స్ ఫిజికల్ సైన్సెస్ GSR INFO - gsrmaths.in
- మార్చి 28 (శుక్రవారం): జనరల్ సైన్స్ బయలాజికల్ సైన్సెస్
- మార్చి 29 (శనివారం): ఓఎస్‌ఎస్‌సీ యిన్ లాంగ్వేజ్ పేపర్ II (సంస్కృతం, అరబిక్, పర్షియన్) / ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
- మార్చి 31 (సోమవారం) / ఏప్రిల్ 01 (మంగళవారం): సోషల్ స్టడీస్