How to submit UDISE PLUS SCHOOL PROFILE & FECILITY STATE SPECIFIC QUESTIONS 1-28 అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల వారు UDISE PLUS-2024-25 SCHOOL PROFILE & FACILITY లాగిన్ లో STATE SPECIFIC QUESTIONS (1-28) 23-11-2024 న సబ్మిట్ చేయాలి.
UDISE PLUS-2024-25 PROFILE & FACILITY లాగిన్ లో STATE SPECIFIC QUESTIONS (1-28) అంశములను నింపే సమయములో కొన్ని సూచనలు:
దీనిలో ముఖ్యంగా
19(a). DDO Code
19(b). org Unit
22. Nearest Police station no
23.Nearest hospital contact no
అవసరమవుతాయి.
మిగిలిన వివరాలు మనకు తెలిసినవే ఉంటాయి.
19(a) DDO Code ( for Govt Schools) అన్నచోట DDO CODE (11 అంకెలు ఉంటుంది). దానిని నింపవలెను. ప్రాధమిక / ప్రాధమికోన్నత పాఠశాలలు అయితే MEO వారి DDO CODE, HIGH SCHOOLS అయితే HM DDO కాబట్టి ఆ DDO CODE నింపుతారు.
Teachers Salaries payment చేసే సమయములో ప్రతీ కార్యాలయము / పాఠశాలనకు ఒక Organization Code ఉంటుంది (8 అంకెలు). ఆ organization Code / Org Unit / Office ID ను 19(b) Org Unit (for Govt schools) అన్నచోట నింపవలెను.
WATCH LIVE VIDEO:
Download UDISE+ LIST OF QUESTIONS TO BE ADDED IN UDISE PORTAL AS STATE SPECIFIC QUESTIONS in pdf CLICK HERE