TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 9 November 2024

AP School Grants Estimation, SMC Resolution Empty Format

AP School Grants Estimation, SMC Resolution Empty Format pdf download How to submit School Grants Estimation, Resolution in PMSHRI App How to submit School Composite Grants Estimation in PMSHRI App 2024-25 How to upload SMC Resolution COMPOSITE GRANT FOR SCHOOLS ESTIMATION Grants Estimation for Electricity, Stationary, TLM, Teaching Aids, Maintenance, Annual Maintenance, Repairs of Existing Schools Buildings, Swachhata, Independence Day, Republic Day, Maths Day, Annual Day, Science Day, ..etc..Bills పాఠశాల వార్షిక గారాంటు కొరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం - తీర్మానం MRC, School Grants Utilization website and Mobile application APK download MRC Utilization Grant (PM SHRI) – MEO Mobile application Login MRC, School Grants Utilization Grant – MEO Mobile application Login for Estimation Generation


ఏపి స్కూల్ గ్రాంట్ కోసం PMSHRI APP లో ప్రతీ పాఠశాల వారు ఈ ఎస్టిమేషన్లో మనకు రిలీజ్ అయినటువంటి గ్రాంట్ మొత్తం కు సరిపోయేట్టుగా కాంపౌనేంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారో అమౌంట్ రాసి అడుగున పాఠశాల స్టాంపు హెచ్ఎం సంతకం వేసి ఫోటో తీసి కాంపోనెంట్ వైస్ గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చిన తీర్మానం డౌన్లోడ్ చేసి మన ఎస్ఎంసి చైర్మన్ కొందరు కమిటీ సభ్యులు హెచ్ఎం గారు సంతకం చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది.


ఇది చేసిన తరువాత MEO LOGIN లో approve చేస్తే అప్పుడు SSA జిల్లా వారు మన PFMS పాఠశాల account లో ఆ గ్రాంట్ జమ చేస్తారు. తదుపరి PFMS లో మనం పాత పద్ధతిలో బిల్ చేసుకొని PPA బ్యాంక్ కు ఇస్తే అది HM గారి అకౌంటు లో జమ అవుతుంది.


స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ వినియోగ మార్గదర్శకాలు ....అవగాహన కొరకు..ఉదాహరణకు


1. స్టేషనరీ అంటే సుద్ద ముక్కలు, తెల్ల కాగితాలు, రిజిస్టర్లు మొదలైన వాటిని అందించడం మరియు పరీక్షల నిర్వహణ. గరిష్టంగా 5,000/- 


2. జాతీయ పండుగలు అనగా స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మొదలైన జరుపుకోవడానికి గరిష్టంగా 2,000/-  


3. విద్యుత్ (చిన్నవి ఏమైనా రిపేరు) కనిష్టం  3,500/-


4. ఇంటర్నెట్ ఛార్జీల చెల్లింపు గరిష్టంగా 2,500/- 


5. Xerox, ప్రింటింగ్ గరిష్టంగా 2,000/-


6. సబ్బులు, హ్యాండ్ వాష్, సనిటైజర్, ఫైనాయిల్ గరిష్టంగా 2,500/-(10%)


7. త్రాగు నీటి కోసం గరిష్టంగా 2,500/- (10% )


8. పాఠశాల పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన స్థితిలో టాయిలెట్ల నిర్వహణ కోసం గరిష్టంగా 2,500/- ( 10% ) 


9. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ మొదలైన వాటికి చిన్న మరమ్మతులు మిగిలినవి డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు.


కాంపోజిట్ గ్రాంట్ 2024-25 క్రెడిట్ కావాలంటే NON-PMSHRI (PS, UPS, HS) పాఠశాలల వారు అందరూ PMSHRI App నందు ఎస్టిమేషన్ సబ్మిట్ చేసి, SMC Resolution అప్లోడ్ చేయు పూర్తి విధానము కొరకు క్రింది వీడియో క్లిక్ చేసి చూడండి.👇


SPD proceedings No 7 Date for SMC Resolution copy: Rc.No. 55-15024/36/2021-SAMO-SSA, Dt. 21/10/2024


PMSHRI App Login IDs District-wise click here


PM SHRI App Latest Version Download


School Grant SMC Resolution Blank Format Download


AP School Grants 2024-25 Empty Cash Voucher Download


School Grant Estimation Empty Format Download

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...