TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 4 November 2024

AP East-West Teacher MLC Bye-election Notification, Schedule 2024

AP East-West Teacher MLC Bye-election Notification, Schedule 2024 Bye-election to the Andhra Pradesh Legislative Council from East-West Godavari Teachers' Constituency


No. ECl/PN/155/2024  Dated: 04th November, 2024


Bye-election to the Andhra Pradesh Legislative Council from East-West Godavari Teachers' Constituency- reg.


There is a casual vacancy in the Andhra Pradesh Legislative Council from East-West Godavari Teachers' Constituency. The details of the vacancy are as follows:


Name of Member

Name of Constituency

Cause of vacancy

Term up to

Sri Sabjee Shaik

East-West Godavari Teachers' Constituency

Death on 15.12.2023

29.03.2027

 

ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల


ఏపీలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి.. 19న నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 21గా పేర్కొన్నారు. డిసెంబర్ 5 (గురువారం)న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.


గతంలో తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ తరఫున గెలిచిన యూటీఎఫ్ నేత షేక్ సాబ్లీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉండటంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.


The Commission has decided to hold a bye-election to the Andhra Pradesh Legislative Council from East-West Godavari Teachers' Constituency to fill the above-mentioned vacancy as per the following schedule: -


S. No.

Events

Dates

1.  

Issue of Notification

11th November, 2024 (Monday)

2.  

Last Date of making nominations

18th November, 2024 (Monday)

3.  

Scrutiny of nominations

19th November, 2024 (Tuesday)

4.  

Last date for withdrawal of

candidatures

21st November, 2024 (Thursday)

5.  

Date of Poll

05th December, 2024 (Thursday)

6.  

Hours of Poll

08:00 am- 04:00 pm

7.  

Counting of Votes

09th December, 2024 (Monday)

8.  

Date before which election shall be completed

12th December, 2024 (Thursday)

 

Download Press Note

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...