TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 28 October 2024

How to update Student Name in UDISE Plus Student Module

How to update Student Name in UDISE Plus Student Module UDISE Plus Student Name Update (Active Students) - School Level How to update student name in udise plus student module online


Please refer to the following policy for changing student names (By School Level):

Condition Current Name New Name
Rearrange of words in Name Mohit Kumar Sharma Sharma Mohit Kumar OR Kumar Mohit Sharma
Correction of the Name by adding or removing of One Character. Mohit Sharma Moohit Sharma OR Mohita Sharma
Removal of spaces in Name Kumar Mohit(space) Kumar Mohit
Removal of title in Name (Only Miss) Miss Mohita Mohita
Removal of any word is not allowed Mohit Kumar Sharma Mohit Shrama

UDISE PLUS లో స్టూడెంట్ పేరు మార్పు--నియమాలు


 STUDENT NAME UPDATED ఆప్షన్ CLICK చేసి ⤵️

  •  స్టూడెంట్ PEN నెంబర్ ఎంటర్ చేసి ....GO పై CLICK చేసి మార్పులు చేయవచ్చు 
  • పేరులోని పదాల మధ్య స్పేస్ తొలగించవచ్చు
  • Mr, Mrs, Miss.... లాంటి టైటిల్స్ remove చేయవచ్చు
  • పేరు లోని పదాలు ఆర్డర్ మార్చవచ్చు....
  • పేరు లోని ఏదో ఒక లెటర్ change చెయ్యవచ్చు...అనగా one క్యారెక్టర్ కలపవచ్చు లేదా remove చెయ్యవచ్చు.
  • *Udise Name as per record name change details*
Udise లో student name as per records దగ్గర name edit లో one time one mistake మాత్రమే edit అవుతుంది. అందులో ఒకసారి edit చేస్తే మళ్ళీ change ఉండదు అని ఇచ్చారు కానీ ఎన్ని సార్లు అయినా edit అవుతుంది.. కానీ ప్రతి సారి ఒక mistake మాత్రమే edit చేయగలం..ఉదాహరణకు surname place change,space 2 mistakes ఉంటే ఒకసారి surname place change edit చేయాలి.. మళ్ళీ ఇంకోసారి space remove edit చేయాలి.

అలాగే ఒకరి name లో suppose sree ఉంది మనం sri గా change చేయాలి అలాంటప్పుడు ఒకసారి sre అని enter చేసి submit చేయాలి next sr enter చేసి సబ్మిట్ చేయాలి next time Sri enter చేసి submit చేయాలి.. అలాగే surname double entry ఉంటే ఒక దానిలో ప్రతి సారి ఒక letter తొలగిస్తూ submit చేయాలి.

For example VANTHALA SURUA DEV ఈ పేరు SURYA DEV మాత్రమే ఉంది. VANTHALA అనే సర్ NAME ADD చేయాలంటే మొదట V SURYA DEV అని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలి..

తరువాత VA SURYA DEV అని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలి..
VAN SURYA DEV
VANT SURYA DEV
VANTH SURYA DEV
VANTHA SURYA DEV
VANTHAL SURYA DEV
VANTHALA SURYA DEV

ఇలా 8 టైమ్స్ ఒక్కో లెటర్ పెంచుకుంటూ అప్డేట్ చేస్తే, AAPAR ID GENERATE అవుతుంది.

💈Udise నందు Current academic year new join వాళ్ళవి edit అవ్వదు అని note ఇచ్చారు కానీ. New join కూడ name edit అవుతుంది.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...