TGDSC Result 2024 Download Telagna DSC 2024 Result Selection List at https://tgdsc.aptonline.in/tgdsc TG TG DSC - 2024 General Ranking Lists DSC July 2024 Rank Marks Result for SGT SA How to download TSDSC 2024 Results
Telangana DSC Exam 2024 Result Released
DSC results తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
11,062 ఉపాధ్యాయ పోస్టులకు మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Now TG DSC - 2024 General Ranking List is enabled in the official website - https://schooledu.telangana.gov.in/ for the Post of School Assistants / Secondary Grade Teacher / Language Pandits / Physical Education Teacher and Special Education Teachers on 30-09-2024 (Monday)