TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 29 August 2024

SSC Public Exams Moles Description

SSC Public Exams Moles Description SSC Public Examination Nominal Roll Online Application Moles Description పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నామినల్ రోల్స్, ఆన్లైన్ అప్లికేషన్ కొరకు పుట్టుమచ్చల నమోదు వివరాలు


★ Be careful about their location on the body (left or right)

★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి.

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow
కనురెప్ప- eyelid
కణత -temple
చెవి -ear 
చెంప -cheek
పై పెదవి - upper lip
కింది పెదవి - lower lip 
గడ్డం- chin
భుజం-shoulder
ఛాతి- Chest
భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు}
మణికట్టు-  wrist
బొటన వేలు- thumb
చూపుడు వేలు- index finger          
ఉంగరం వేలు- ring finger
మధ్య వేలు- middle finger
చిన్న వేలు- little finger              
అరచేయి- palm
మోచెయ్యి- elbow
బొడ్డు-  navel
పొట్ట- abdomen
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh
మోకాలు- knee
అరికాలు -foot
కాలివేలు- toe
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe                
 మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe 
పాదం కింద భాగం- foot sole

Examples:

★ A dark mole on the upper lip.

★ A light mole on near the right ear.

★ A black mole on the right collar bone.

★ A light mole on the left cheek. 

★ A scar on the right forearm.

★ A dark mole on the chest.

★ A light mole on the left abdomen.
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...