TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 19 August 2024

SMC Members 2024 Details Google Form

SMC Members 2024 Details Google Form Link School Management Committee 2024-25 Details of SMC Members-2024 All Govt and Govt Aided School Heads are requested to fill the details of elected members of SMC of each schools for the year 2024-25


SMC Members 2024 Details Google Form Link All the District CMOs are requested to share this Google form to all the Head Masters in your respective districts regarding submission of SMC members details. Tomorrow WebEx will be hosted by ASPD Sir on this concept.

SMC Members 2024 Details Google Form

రాష్ట్రంలోని SMC ఎన్నికలు నిర్వహించబడిన అన్ని ప్రభుత్వ,ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు SMC సభ్యుల యొక్క వివరాలను నింపవలసిన గూగుల్ ప్రొఫార్మా. SMC వివరాలతో 38 పేజీలున్న గూగుల్ ఫారం ను HMs నింపాలి.


SMC REVISED GOOGLE FORM:


TIPS TO FILL SMC GOOGLE FORM:


ఎస్ఎంసి కమిటీ సభ్యుల వివరాలను గూగుల్ ఫామ్ లో నింపేటప్పుడు అది ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం.     


మొదటిగా కన్వీనర్ డీటెయిల్స్ అంటే హెచ్ఎం డీటెయిల్స్ అడుగుతుంది.


తరువాత ఎస్ఎంసి చైర్మన్ ఆ తర్వాత వైస్ చైర్మన్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ లో ఫోన్ నెంబర్ క్వాలిఫికేషన్ అలాగే వాళ్ళ పిల్లల పేర్లు, తరగతి ఈ సభ్యులు ఎంతవరకు ఉంటారు అనే డేట్ ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.


తరువాత ఎస్ఎంసి సభ్యుల డీటెయిల్స్ ఒక్కొక్కరిది వేరువేరుగా అడగడం జరుగుతుంది. వాళ్ల పిల్లల పెన్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది.       


ఇలా ఎస్ఎంసి సభ్యుల 4/ 13/22 మంది (చైర్మన్, వైస్ చైర్మన్ కలిపి 6/15/24 మంది సభ్యులు) పేర్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. 


తరువాత మిగిలిన 5/14 వ సభ్యుని పేరు నుండి అలా 22 సభ్యుని పేరు వరకు వివరాలు అడగడం జరుగుతుంది.


ప్రైమరీ స్కూల్ వారు 15 మంది ఎలెక్టెడ్ సభ్యుల వివరాలు నింపిన తర్వాత, ఎలెక్టెడ్ మెంబర్ 16 నుండి ఎలెక్టెడ్ మెంబర్ 22 వరకు ఆన్సర్స్ అన్నీ Not Applicable అని రాయాలి. 


ప్రైమరీ స్కూలు వారు ఎలెక్టెడ్ మెంబర్ 16 నుండి ఎలెక్టెడ్ మెంబర్ 22 వరకు Contact Number దగ్గర 10 సున్నాలు, PEN Number దగ్గర 11 సున్నాలు రాయాలి. 


ప్రైమరీ స్కూలు వారు ఎలెక్టెడ్ మెంబర్ 16 నుండి ఎలెక్టెడ్ మెంబర్ 22 వరకు Tenure Date 07-08-26 రాయాలి. 


ఎవరిదైనా PEN Number ఎంటర్ చేసినప్పుడు 11 Digits రాలేదు, అని Error చూపిస్తే PEN Number మొదట్లో Zero రాయాలి.


మిగతా అన్ని వివరాలు NA గా నింపాలి. ‌‌‍. తరువాత చివరిగా 22వ సభ్యుని కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారా అని అడుగుతుంది NO అని ఆప్షన్ పెట్టాలి.

                     

తరువాత ఎక్స్ ఆఫీసియో సభ్యులైన ఆరుగురు పేర్లు డీటెయిల్స్ (ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ వారు ఎంతవరకు సభ్యునిగా కొనసాగుతారు అనే డేట్ కూడా అడుగుతుంది) అడుగుతుంది.


తరువాత కో ఆప్షన్ సభ్యుల పేర్లు వారి డీటెయిల్స్ అడుగుతుంది. ఇదంతా అయ్యాక అప్పుడు సబ్మిట్ బటన్ వస్తుంది.


సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానిని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి.


కనీసం ఈ google form చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది ఒకవేళ మీరు మధ్యలో గూగుల్ ఫారం ఆపినట్లు అయినా మరలా ఓపెన్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అందులోనే ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.


మధ్యలో ఆపేసిన గూగుల్ ఫారాన్ని మరలా ఓపెన్ చేసేటప్పుడు కనీసం ప్రతి పేజీకి మూడు నిమిషాల సమయాన్ని తీసుకోండి. ‌. అలా చేయకపోయినట్లయితే మరల మొదటి పేజీకి వెళ్తుంది.


SMC Members 2024 Google Form click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...