TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 29 August 2024

RMS CET December 2024 Notification, Online Apply

RMS CET December 2024 Notification, Online Apply Rashtriya Military Schools Common Admission Test 2025-26 APPLICATION FOR ADMISSION TO CLASS VI AND CLASS IX FOR ACADEMIC SESSION 2025-26 INTO RASHTRIYA MILITARY SCHOOLS

 

Applications are invited for admission to Class VI (Boys & Girls) and Class IX (Boys & Girls) in Rashtriya Military Schools located at Chail (Himachal Pradesh), Ajmer (Rajasthan), Belgaum (Karnataka), Bengaluru (Karnataka) and Dholpur (Rajasthan) for the Academic Session 2025-26.

 

Rashtriya Military Schools are fully residential public schools affiliated to CBSE and function under the aegis of Ministry of Defence.

RMS CET DEC 2024EXAM CALENDAR

 

Description

Timeline

Registration start date and time

21st August 2024 10:00 Hrs

Registration end date and time

19th September 2024 20:00 Hrs

Allow change of Exam Locations

20th September 2024 10:00 Hrs to 22nd September 2024 20:00 Hrs

Date of Examination

To be Announced Later

 

Note:

  1. For any technical queries related to registration, kindly email at online-exam@nielit.gov.in. You may also contact to Ms. Lalita Sharma on 011- 44446771
  2. For other queries, kindly email at examsupport1@nielit.gov.in.

Eligibility

Age.

  • Class VI. Candidates (Boys & Girls) aged between 10-12 years as on 31 March 2025 (born between 01 April 2013 to 31 March 2015, both days inclusive) are eligible.
  • Class IX. (Boys & Girls) aged between 13-15 years as on 31 March 2025 (born between 01 April 2010 to 31 March 2012, both days inclusive) are eligible.

Note. Six months relaxation in upper age limit is permissible for the wards of personnel Killed in Action for admission to Class VI and Class IX respectively.


Educational Qualification

  • Class VI. Candidate should have passed Class V from a govt/recognized school before the date of Students studying in Class V are also eligible to appear in the entrance test for Class VI.
  • Class IX. Candidate should have passed Class VIII from a govt/recognized school before the date of admission. Students studying in Class VIII are also eligible to appear in the entrance test for Class IX.

Entrance Examination :   The date of Multiple Choice OMR based Common Entrance Test (CET) for admission to Class VI & IX will be forwarded to all candidates on their registered E-mail ids & mobile numbers through Email & SMS respectively. In addition, such information will also be available on RMSs website www.rashtriyamilitaryschools.edu.in and https://apply-delhi.nielit.gov.in/. The Common Entrance Test will consist of subjects as mentioned below :-

 

S No

Class

Subjects

Remarks

(i)  

VI

Intelligence, General Knowledge, Mathematics and English

Questions of Class V level

(ii)          

IX

English, Hindi, Social Science, Mathematics and Science

Questions of Class VIII level

 

Reservation of Vacancies

  • 70% for wards of JCOs/OR of Army, Navy and Air Force (including ex-servicemen).
  • 30% for wards of Officers of Army, Navy and AF (including retired officers) and wards of civilians.
  • A max of 50 seats in all classes put together are earmarked for category “Killed in Actionin all five RMSs
    together at any point of time.

Note: 27%, 15% and 7.5% seats are reserved for OBC (Non Creamy Layer), SC and ST candidates respectively in all categories. For Cl-VI & IX, 10% seats or 30 vacancies maximum (put together in all 05 RMSs) will be reserved for Girl candidates

Admit Cards, Interview and Results. Admit Cards and results will be hosted on RMSs website

www.rashtriyamilitaryschools.edu.in and https://apply-delhi.nielit.gov.in/ on internet and can be downloaded. Candidates who clear the Common Entrance Test and are figuring in the merit list will be required to appear for Interview at designated Rashtriya Military Schools. Final merit list will be prepared after the Interview.

 

Medical. Shortlisted candidates based on cumulative score of CET and interview will have to undergo medical exam at Military Hospitals as nominated by the Director General of Medical Services prior to admission. Only those candidates found medically fit will be offered admission.

 

Application Forms. Online Application Forms will be available from 21st August 2024 (10:00h) at https://apply-delhi.nielit.gov.in/. Last date of submission of online application and payment of application fee is 19th September 2024 (20:00h).


మిలిటరీ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు నోటిఫికేషన్ విడుదల


దేశవ్యాప్తంగా నెలకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మిలిటరీ స్కూళ్లలో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ తదితర వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన బాలబాలికలు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.


 మిలిటరీ స్కూళ్లు ఉన్న ప్రాంతాలు, వాటి వివరాలు: చైల్ (హిమాచల్ ప్రదేశ్), అజ్మేర్ (రాజస్థాన్), ధోల్పుర్ (రాజస్థాన్), బెల్గాం (కర్ణాటక), బెంగళూరు (కర్ణాటక). రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలు చదువుకోవచ్చు. ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూళ్లు.


ప్రవేశ వివరాలు: రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్) 2025-26


అర్హతలు:

  • 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. 
  • 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు.

వయోపరిమితి:
  • 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2013 నుంచి మార్చి 31, 2015 మధ్య జన్మించి ఉండాలి.
  • 9వ తరగతిలో ప్రవేశానికి, 2025, మార్చి 31 నాటికి అభ్యర్థి వయస్సు 13 ఏళ్ల కంటే తక్కువ, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించి ఉండాలి.
రిజర్వేషన్: రక్షణ విభాగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరుల పిల్లలకు మాత్రమే కేటాయించారు.

ఎంపిక ప్రక్రియ: రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు.


ప్రవేశ పరీక్ష: మల్టిపుల్ ఛాయిస్ ఓఎమ్మార్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు.


పరీక్ష సబ్జెక్టులు:


6వ తరగతి: ఇంటెలిజెన్స్ (50 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (50 మార్కులు), మ్యాథ్స్ (50 మార్కులు), ఇంగ్లిష్ (50 మార్కులు). 5వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు.


9వ తరగతి: ఇంగ్లిష్ (50 మార్కులు), హిందీ (20 మార్కులు), సోషల్ సైన్స్ (30 మార్కులు), మ్యాథ్స్ (50 మార్కులు), సైన్స్ (50 మార్కులు). 8వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు.


ఆన్లైన్ దరఖాస్తు, దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 19-09-2024.


ముఖ్యాంశాలు:
  • రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి, తొమ్మిదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అయింది.
  • అర్హులైన బాలబాలికలు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Instructions:-

  • Parents/candidates should exercise due care while filling up the online application form. If on verification or
    otherwise at any subsequent stage, incorrect information or some variation found, the candidature is liable to be No request for change in category, Date of Birth and medical exam centres will be entertained.
  • Verification of eligibility conditions with reference to original documents will be done during admission.
Contact Details
  • Rashtriya Military School, Chail, Shimla Hills, Himachal Pradesh - 173 217, Ph: 01792-248326
  • Rashtriya Military School, Ajmer, Rajasthan - 305 001, Ph: 0145-2624105
  • Rashtriya Military School, Belgaum, Karnataka - 590 009, Ph: 0831-2406912
  • Rashtriya Military School, Bengaluru, PB-25040, Museum Road, Karnataka – 560 025, Ph: 080-25554972
  • Rashtriya Military School, Dholpur, Rajasthan - 328 028, Ph: 05642-220749

RMS CET 2024 Admission Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...