TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 16 August 2024

AP Self Assessment 1 Time Table 2024-25

AP Self Assessment 1 Time Table 2024-25 AP Self Assessment Model Test 1 August - September 2024 Time Table Self Assessment Model Paper-1 Schedule for Primary classes (1 to 5) Time Table for Classes (6 to 10) CBA 1 FA 1 Time Table 2024-25 AP CBA 1 FA 1 Schedule, Guidelines, AP FA 1 Time Table 2024-2025 AP CBA self-assessment-1-f.a-1-exams-time-table-schedule-ap AP FA1 Exam Dates Class 1 to Class 10 Primary, UP,  High Schools Download Self Assessment 1 Time Table for Academic Year 2024-25 AP Formative Assessment 1 FA 1 2024-25 Schedule, Guidelines  Formative Assessment 1 Dates, Time table, Schedule for the academic year 2024-25 FA 1 CBA bule Print 2024 Test Design Structure for FA1/CBA1


AP Self Assessment 1 Time Table 2024-25 AP CBA 1 FA 1 Time Table 2024-25 School Education - SCERT AP - Academic calendar 2024-25 - Conduct of FA1/ CBA1 orders issued


It is OMR Based exam and QPs will be supplied by DCEBs


జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 10వ తరగతి వరకు) SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్న పత్రాలతో మాత్రమే తేదీ 27.08.2024 నుండి స్వీయ మదింపు మాదిరి ప్రశ్న పత్రములు-1 (Self Assessment Model Papers-1) SAMP-1 2 2.


సూచన 2 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు వారి ఉపాధ్యాయులు తయారు చేసుకున్న ప్రశ్నపత్రములతో ఇవ్వబడిన కాల నిర్ణయ పట్టిక ప్రకారం స్వీయ మదింపు మాదిరి ప్రశ్న పత్రములతో పరీక్షలు నిర్వహించాలి


1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు OMR లతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే సాధారణ పద్ధతిలో SAMP-1 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.


ప్రశ్న పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు జవాబులను ప్రశ్న పత్రం లోనే టిక్ చేయాలి/ వ్రాయాలి మరియు OMR నందు బబుల్ చేయాలి.


ప్రశ్న పత్రములో ప్రశ్నలు-మార్కుల క్రమము బహుళైచ్ఛిక ప్రశ్నలు 10 + స్వేచ్ఛ సమాధాన ప్రశ్నలు 5 = మొత్తం మార్కులు 20 మరియు సమయం 1 గంట


మండల కమిటీ వారు చేయవలసిన పనులు


మండల విద్యాశాఖ అధికారి 1 & 2 మరియు మండలంలోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలసి కమిటీగా ఏర్పడి ఉండి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించవలెను.

ముఖ్య గమనిక: ఈ సంవత్సరం కాల నిర్ణయ పట్టిక నిర్దేశించుటలో ఆలస్యమైన కారణంగా ప్రశ్నపత్రములు, OMR లు సెలవు దినాలైన తేదీ 25.8.24, 26.8.24 లలో MRC లకు పంపవలసి ఉన్నందున కమిటీ వారు సహకరించి తగు ఏర్పాట్లు చేసుకొని ప్రశ్నపత్రములను తీసుకొనవలసినదిగా మనవి.


పరీక్షలకు ముందు చేయవలసిన పనులు


జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ప్రశ్నాపత్రాలను Variable OMR లను, Buffer OMRలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. ప్రశ్నపత్రాలను మండల విద్యా శాఖాధికారి - 1 & 2 మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ, తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను..


ఇవ్వబడిన లిస్టు ప్రకారం పాఠశాల వారీ Variable OMR లను విభజించి పాఠశాలలకు ఇవ్వవలెను. వారు పాఠశాలలోని అందరు విద్యార్థులకు Variable OMR లు సరి పోయినవి / లేదు అని సరిచూసుకొన్న తరువాత అవసరమైన Buffer OMR లను 28.08.2024వ తేదీ ఇవ్వవలెను.


అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారిగా విభజించుకొని, 26.08.2024వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసినట్లుగా తెలియజేయవలెను.


పరీక్షల సమయంలో చేయవలసిన పనులు


6 నుండి 10వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం బేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.


పరీక్షల అనంతరం చేయవలసిన పనులు


పరీక్షల అనంతరం, అనగా 04.09.2024 తేదీ అన్ని పాఠశాలల నుండి OMR పీట్స్ పాకెట్స్ సేకరించి, కన్సాలిడేటెడ్ లిస్టు తయారు చేసే స్కానింగ్ నిమిత్తమై 06.09.2024 తేదీ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగము కార్యాలయానికి పంపాలి.


కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు


కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబందించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRMT ద్వారా 26.09.2024వ తేదీ తప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.


ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్న పత్రాలను, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.


పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు


పరీక్షలకు ముందు చేయవలసిన పనులు


మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారి లిస్టులను వారి child 11) లతో తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకొనవలెను.


26.08.2024వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMRలను తీసుకొని సరి చూసుకొనవలెను. Variable OMRలు కేటాయించబడని విద్యార్థుల కొరకు Buffer OMR లను MRC వద్ద నుండి 28.08.2024 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు, child ID లను రాసుకొని సిద్ధముగా ఉంచుకొనవలెను.


Buffer OMR లను కేటాయించిన విద్యార్ధుల యొక్క Buffer OMRను అటెండెన్స్ యాప్ నందు ఆ విద్యార్ధులకు జత చేయాలి.


పరీక్షల సమయంలో చేయవలసిన పనులు


6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.


పరీక్షకు ముందు విద్యార్ధులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారి OMR లను వారికి అందజేయాలి, పేరు, child IDలు సరిపోయినవి / లేదు అని సరిచూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.


తరువాత ప్రశ్నాపత్రాలను అందజేయాలి. పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి


విద్యార్థులు OMRలపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని, ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్ధులకు తెలియజేయాలి


అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పేపర్ కు అయినా పరీక్షా సమయం ఒక్క గంట మాత్రమే అనుమతించాలి.


ఒకే OMR పై అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆసబ్జెక్టుకు సంబంధించిన బబుల్స్ మాత్రమే విద్యార్థి నింపాలని తెలియజేయాలి, పర్యవేక్షించాలి.


ప్రతిరోజు పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్థుల నుండి ప్రశ్నా పత్రంతో పాటు OMR షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.


ప్రతి విద్యార్ధి యొక్క OMR ను పరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించనిచో ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు E అనే ఎంపికను bubble చేయాలి.


ఒక్కొక్క విద్యార్థికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను


1, 2, 3 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ ప్రశ్నకు జవాబును గుర్తించిన తర్వాత మరియొక ప్రశ్నను గట్టిగా చదువుతూ విద్యార్థుల చే జవాబులను రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్ధుల నుండి ప్రశ్నాపత్రం లను సేకరించి వారి OMR లపై ఉపాధ్యాయుడ విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి.


4, 5 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: OMRలపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి. తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజ్లను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి.


పరీక్షల అనంతరం చేయవలసిన పనులు


పరీక్షలు పూర్తైన వెంటనే OMR షీట్స్ అన్నింటిని, తరగతి వారీగా ఉంచి, అన్నింటిని పాలిథిన్ కవర్ నందు, ప్యాక్ చేసి, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి 04.09.2024 తేదీ పంపాలి.


OMR షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. OMR నందు విద్యార్ధులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది.


పరీక్షల అనంతరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకు KEY విడుదల చేయబడుతుంది. దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్ధుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.


విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు- తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో FA-III నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.


AP Self Assessment 1 Time Table 2024-25

All Govt Management Schools, but the private unaided schools must conduct the Assessment with teacher made Question Papers of their own.


CBSE schools also conduct Self Assessment Model Paper-1 for classes 1 to 8 only and for 9 & 10 classes special time table will be announced by CBSE Board -- AP.


Syllabus for SAMP-1: as scheduled in Academic Calendar 2024-25 issued by SCERT-AP

Self Assessment Model Paper-1 Schedule for Primary classes (1 to 5).

 

Date

Session 1

27.08.2024

FOR CLASSES 3 TO 5

OSSC (10.45 A.M to 11.45 AM)

28.08.2024

Telugu (10.45 A.M to 11.45 AM)

29.08.2024

-----

30.08.2024

English (10.45 A.M to 11.45 AM)

31.08.2024

Mathematics

(10.45 A.M to 11.45 AM)

02.09.2024

Environmental Science

 (10.45 A.M to 11.45 AM)

 

Self Assessment Model Paper-1 Time Table for  Classes (6 to 8)

 

Date

6,7,8 Classes

27.08.2024

OSSC-I/PERSIA/ARABIC, (01.10 P.M to 02.10 P.M)

OSSC-II/PERSIA/ARABIC (02.20 P.M to 03.20 P.M)

28.08.2024

Telugu (01.30 P.M to 02.30 P.M)

 

29.08.2024

------

30.08.2024

Hindi (01.30 P.M to 02.30 P.M)

31.08.2024

English (01.30 P.M to 02.30 P.M)

02.09.2024

Mathematics (01.30 P.M to 02.30 P.M)

03.09.2024

General Science (01.30 P.M to 02.30 P.M)

04.09.2024

Social Studies (01.30 P.M to 02.30 P.M)

 

Self Assessment Model Paper-1 Time Table for Classes (9 to 10).

 

Date

Classes 9 and 10

27.08.2024

OSSC-I/PERSIA/ARABIC (10.00 A.M to 11.00 AM)

OSSC-II/PERSIA/ARABIC  (11.15 A.M to 12.15 P.M)

28.08.2024

Telugu (11.00 A.M to 12.00 Noon)

29.08.2024

----

30.08.2024

Hindi (11.00 A.M to 12.00 Noon)

31.08.2024

English (11.00 A.M to 12.00 Noon)

02.09.2024

Mathematics (11.00 A.M to 12.00 Noon)

03.09.2024

General Science (11.00 A.M to 12.00 Noon)

04.09.2024

Social Studies (11.00 A.M to 12.00 Noon) GSR INFO - www.gsrmaths.in


Distribution of Confidential Material:


For distribution of Question Papers 5 Men Committee should form in every mandal with MEO-1, MEO-2, Senior High School Headmaster and 2 Senior Teachers in the mandal.


Committee will receive the Confidential Material and OMRs from DCEB and preserve in their custody in safe place.


Distribute variable OMRs to all concern schools two days before the assessment.


Distribute day wise Question Papers to concern schools, on every day an hour before the examination i.e., at 9.45 for forenoon session and at 12.30 pm for afternoon session.


Distribute Confidential Material through CRMT or any other Teacher from concern. school.


Secrecy of the Question Paper should be maintained scrupulously.


Distribute buffer OMRs to the required schools only when requested by concern school staff and instruct them to scan the buffer OMR for the student in School Attendance App.


Evaluation of Answer Scripts:


Immediately after the conduct of this Model Paper Test Teachers should prepare valuation key, valuate the answer scripts, record marks in Central Marks Registers,


distribute Progress Cards and upload the marks in web portal as per schedule.


Remedial teaching shall be planned for identified slow learners on their performance in SAMP-1 and shall ensure their seamless transition to the next level of learning.


Evaluated answer scripts should be preserved for verification by the authorities.


Download Self Assessment Time Table 2024

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...