AP Schools Check List Format Schools Check List Proforma for visit of superiors AP School Profile Document Proforma
All MEO' and Head Masters are informed the above school check list given by DSE office. Every school must be have the above format with information. This information will be shown during the visit of superiors.
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులకు తెలియజేయడము ఏమనగా పై చెక్లిస్ట్ ని పూరించి మరియు ఎప్పటికప్పుడు మార్పులను సరి చేసుకొని స్కూల్లో పదిలపరుచుకోవాలి.
పై స్కూల్ చెక్ లిస్ట్ ప్రకారము అన్ని యాజమాన్యల పాఠశాల వారు స్కూల్ ప్రొఫైల్ రెడీ చేసుకోవాలి.
సెప్టెంబర్ 5 వ తేదీ తర్వాత రాష్ట్రస్థాయి అధికారుల విజిట్స్ ఉంటాయి. అప్పుడు తప్పనిసరిగా స్కూల్ ప్రొఫైల్ చూపించాలని స్టేట్ గూగుల్ మీట్లో తెలియజేసారు. కావున దీనిని ముందుగానే అందరూ సిద్ధం చేసుకోవాలి.
AP Schools Check List Format Key Points:
School Particulars
Headmaster
Key Administrative Staff
Maintenance of Registers
Total Enrolment
Category-wise Enrolment
Attendance Rate
Pupils Attendance
School Premises
Teachers
Formative and Summative Examinations
Progress Cards
SSC Results for the Last 3 Academic Years
Scholarship Winners (in the last 3 AY)
Any other achievements (in the last 3 AY)
Performance of the students