SMC Elections 2024 Forms, Documents, Rules SMC Elections 2024 Notice, Voter List Proforma, Invitation, Minutes, Pledge, Latest Forms, Instructions, SMC Elections 2024 Rules పాఠశాల యాజమాన్య కమిటి ఎన్నికలు 2024 Conduct of SMC Elections Complete Guidelines with Latest Schedule, Guidelines in Telugu, Voter List Proforma, Power point Presentation మాదిరి సమవేశ ఆహ్వాన పత్రిక - ప్రాధమిక పాఠశాల & హైస్కూల్స్, Notice to Conduct SMC Election, Model Minutes of meeting and Pledge for Elected Members
SMC Elections 2024 Forms, Documents, Rules SMC Election Guidelines తెలుగులో:
SMC 2024 ఎన్నికల షెడ్యూల్, రికార్డులు, రిజిస్టర్ లు, వివిధ కమిటీలు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఎక్స్ అఫీసియో సభ్యులు, కో ఆప్టెడ్ సభ్యులు, వాటి ఎన్నిక, నిర్వహణ, చివరిగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, వారి ప్రమాణ స్వీకారం, మొదటి SMC సమావేశం, SMC ఎన్నిక పై సందేహాలు మరియు సమాధానాలు ఇలా పూర్తి సమాచారం
SMC Election Guidelines తెలుగులో:
- ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి.
- కనీసం 50% Parents SMC Election ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను.
- ఎన్నికల ప్రక్రియ సాధారణంగా చేతులు ఏత్తడం/నోటితో చెప్పడం ద్వారా జరపాలి.అసాధారణ పరిస్థితులలో మాత్రమే Secret Ballot ఉపయోగించాలి.
- Mother/Father/Guardian లో ఎవరో ఒక్కరు మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు. GSR INFO - www.gsrmaths.in
- తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే వారు ఆయా తరగతుల SMC. ఎన్నికలలో పాల్గొనవచ్చు.
- SMC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు, వారి Chairmen &Vice chairmen ను ఎంపిక చేయాలి. Chairmen &Vice chairman లో ఒకరు Disadvantage group కు చెందినవారు.మరొకరు మహిళ అయి ఉండాలి.
- Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ, అపాఠశాల HM కానీ, Asst teacher కానీ. SMC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు.
- Weaker Section ,BC, Minorities మరియు OC Parents వార్షిక ఆదాయం RS 60 000 లోపు ఉండాలి. GSR INFO - www.gsrmaths.in
- ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి. There should not be any political interference.
- MRO,MPDO,VRO,VRA లు ఎన్నికల Observers. గా రావచ్చును.
- Disadvantages & weaker section నుంచి సభ్యులు దొరకనపుడు It can be filled as per existing Rules of Reservation.
- SMC ఎన్నికలలో పాల్గొనే voters వారి ID Cards(. Aadhar card /Ration card) తప్పక తీసుకు రావాలి.
Conduct of Elections to form School Management Committee 2024 (School Management Committees) Complete Guidelines, Latest schedule, SMC Voter List Proforma, Guidelines in Power Point Presentation, SMC Election Invitation for PS, UPS, HS, Notice to Conduct SMC Election, Model Minutes of meeting and Pledge for Elected Members
మనం జరపబోవు SMC ఎన్నికలకొరకు ఎన్నిక సమయం లో నింపవలసిన మరియు సంతకాలు తీసుకోవాలిసిన SMC మినిట్స్ ఆఫ్ మీటింగ్ Document Booklet క్రింది లింక్స్ లో ఇవ్వడం జరిగనది.