TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 26 July 2024

Shiksha Saptah Day 6 Activities

Shiksha Saptah Day 6 Activities Eco Clubs for mission Life activities / school nutrition day - శిక్షా సప్తాహ్ కార్యక్రమం DAY 6 (27-07-2024)


Day -6: Saturday- July 27th, 2024 ( Annexure 6) Eco Clubs for mission Life activities / school nutrition day


Establishment of New Eco clubs in Schools and organizing plantation drive in schools under plant 4 mother initiative to strenthen the bond between the students and their mothers and Mother earth


శిక్షా సప్తాహ్ జులై 27, 2024: పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీ స్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ (న్యూట్రిషన్ డే )

పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద  కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డల తో కలిసి నాటించడం.


Dt: 23.07.2024 డైరెక్టర్, మధ్యాహ్న భోజన పధకము రాష్ట్ర కార్యాలయము వారు జిల్లా లోని ప్రభుత్వ/జిల్లా పరిషత్/మునిసిపాలిటి/ఎయిడెడ్ ఉన్నత/ఫ్రాధమికోన్నత / ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులందరుకు మండల విద్యాశాఖాధికారుల ద్వారా తెలియజేయునది ఏమనగా, శిక్ష సప్తాహ లో భాగముగా తేది 27.07.2024 న శనివారం రోజున "స్కూల్ న్యూట్రషన్ డే తప్పని సరిగా చేయవలసిన పనులపై ఈ క్రింది సూచనలను జారిచేసియున్నారు.


1. పాఠశాలలలో తమకు అందుబాటులో యున్న ఖాళీ స్థలము నందు కొన్ని కూరగాయ మొక్కలు అనగా వంగ, బెండ, బీర, చిక్కుడు ఆరటి, ములక్కాయ మొదలగు మొక్కలు గాని విత్తనాలు గాని వేయవలెను.

2. ఖాళీ స్థలము ను బట్టి కొన్ని పండ్ల మొక్కలు నాటి పెంచవలెను.

3. తప్పనిసరిగా ఆకుకూరలు అనగా గొంగూర, తోటకూర, బచ్చలి, చుక్క కూర మొదలగు విత్తనాలను చల్లి తోట పెంచవలెను.

4. మొక్కలు, విత్తనములు నాటుతున్నట్లు ఫోటోలు తీసి మెయిల్ ద్వారా పంపవలెను.


Ecoclub day:

పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష మరియు నేషనల్ గ్రీన్ కోర్ వారి ఆధ్వర్యంలో 6 వ రోజు శనివారం ECOCLUB DAY ని విజయవంతంగా జరపాలని కోరడమైనది.


టాస్క్ 1:

Ecoclubs ఏర్పాటు

 శిక్షాసప్తాహ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో Eco Clubs For Mission LiFe లను ఏర్పాటు చేయవలసి ఉన్నది.

ప్రతి క్లబ్ లో

HM కన్వీనర్ గాను

ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను

ప్రైమరీ స్కూల్ అయితే 3-5 క్లాస్ పిల్లలు సభ్యులు గాను UP స్కూల్ అయితే 5-8 క్లాసు పిల్లలు

హై స్కూల్ లో అయితే 8 లేదా 9 తరగతుల పిల్లలు 5-20 మందికి తక్కువ కాకుండా పిల్లలతో క్లబ్ ని ఏర్పాటు చెయ్యాలి

▪️ ఇందులో 6 sub themes ఉంటాయి ప్రతి team కి ఒక లీడర్ ని ఎంచుకోవాలి

1. Water,

2. Waste Management,

3. Energy,

4. Land

5. Air

6. Food

అలాగే మీ స్కూల్ ని www.greenschoolprogramme.org లో రిజిస్ట్రేషన్ చెయ్యండి.


 టాస్క్ 2:

@ Plant4mother

@ అమ్మ పేరుతో ఒక మొక్క

మన స్కూల్ ఆవరణలో గానీ ప్లేస్ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం దగ్గర గానీ మొక్కలు నాటడం.

☘️ పిల్లలను ఒక్కో మొక్క తెమ్మని చెప్పండి .

▪️ లేదా ఎవరైనా NGO ద్వారా తెప్పించుకోవడం.


వీటితో బాటు మనం చేయదగిన కొన్ని పనులు.

🌲 స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను అంటే వృక్షాలు, మొక్కలు, తీగ జాతులు ఇలా కౌంట్ చెయ్యమని చెప్పండి (6,7 తరగతుల పిల్లలు అద్భుతంగా చేస్తారు నిజం నమ్మండి)

🌱 మొక్కల చుట్టూ క్లీన్ చేసి పాదులు తీసి వాటర్ పట్టండి

🍊 కిచెన్ గార్డెన్, బడితోట, ఆర్గానిక్ ఫార్మ్ ఏర్పాటు పై ద్రుష్టి పెట్టండి

☘️ చెట్ల పేర్లను ఐడెంటిఫై చెయ్యండి

Common name

సైంటిఫిక్ నేమ్.

బోర్డ్స్ అవకాశం ఉంటే రాయించండి

☂️ బార్క్ ఆటోగ్రాఫ్స్ activity లేదా విభిన్న అకారాలలో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయించండి.

🌫️ పత్రాలతో పెయింటింగ్ వేయించండి అంటే వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం

🧑🏼‍💻 సృజనాత్మకంగా ఎన్నో చేయవచ్చును.

🎤 ప్రకృతి ప్రార్ధన చేయడం అలాగే కొన్ని పాటలు పాడించడం కొన్ని స్కిట్స్ వేయించడం మరవకండి 


Detailed Day 6 Activities download here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...