TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 23 July 2024

Shiksha Saptah Day 2 Activities, NIPUN Pledge, FLN Videos

Shiksha Saptah Day 2 Activities, NIPUN Pledge, FLN Videos YouTube Direct Links


శిక్షా సప్తాహ్  కార్యక్రమం DAY 2 (23-07-2024):


FLN Day:

Generating great awareness among all stake holders for successful implementation of NIPUN FLN Mission

పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం.

- ఆటలు మరియు కృత్యాలలో పిల్లలను నిమగ్నం చేయడం 

- కథ చెప్పడంలో మెళకువలు 

- బొమ్మలు, ఆటల ద్వారా అభ్యసనం 

- FLN కు సంబందించిన వీడియోస్ ప్రదర్శన 

- FLN PLEDGE

- READING AND CULTURAL SESSIONS 

- FLN మేళా (DOMAINS PRESENTATION )

- పేరెంట్స్ ను మరియు  కమ్యూనిటీ ని పాఠశాలకు ఖచ్చితంగా ఆహ్వానించడం, మీటింగ్ ఫోటోలను మరి వీడియోలను మండల గ్రూప్ నందు షేర్ చేయడం.

- జిల్లా ఉప విద్యాశాఖాధికారులు డివిజనల్ స్థాయిలో, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నియోజకవర్గ స్థాయిలో, మండల విద్యాశాఖాధికారులు మండల స్థాయిలో, పాఠశాల సముదాయ ప్రదానోపాధ్యాయులు కాంప్లెక్స్ స్థాయిలో 2 లేదా 3 పాఠశాలల్లో విధిగా ఈ కార్యక్రమాలకు హాజరై పొందుపరిచిన స్టేట్ ట్రాకర్ నందు ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేయవలెను.

FLN 1:

FLN 2:


Detailed Day 2 Activities download here
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...