TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 23 July 2024

Income Tax Slabs 2024-25

Income Tax Slabs 2024-25 Income Tax Slabs FY 2024-25 AY 2025-26 IT New Slabs by IT Department Income Tax IT Rates Financial Year 2024-2025 Assessment Year 2025-26 Income Tax Act Slabs for salaried Employees Income Tax slabs Benefits in the Union Budget 2024-25 revised tax structure under new tax regime


Revised Income Tax Slab Rates 2024-25 under new regime:


Income-tax slab rates changed for the lower slabs, for the new simplified income tax regime.


- Standard deduction increased from ₹50,000 to ₹75,000
- New tax slabs introduced with reduced tax rates
- No tax up to ₹3,00,000 (previously ₹2,50,000)
- 5% tax rate applies up to ₹7,00,000 (previously ₹3,00,000)
- 10% tax rate applies up to ₹10,00,000 (previously ₹5,00,000)
- 15% tax rate applies up to ₹12,00,000 (previously ₹7,50,000)
- 20% tax rate applies up to ₹15,00,000 (previously ₹10,00,000)
- Above ₹15,00,000: 30%

Income Tax Slabs 2024-25


కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు:

  • కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ 50 వేలు నుంచి 75 వేలుకి పెంపు.
  • రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
  • రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
  • రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
  • రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
  • రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను
  • Old regime లో ఎలాంటి మార్పులు చేయలేదు.
  • ఫ్యామిలీ పెన్షన్ ను other ఇన్కమ్ సోర్స్ లో కలిపేటప్పుడు ఇప్పుడు 15000 మినహాయింపు లభిస్తుంది. రాబోయే సంవత్సరం లో అది 25000 అవుతుంది. ఇది new & old tax regime లకు కూడా వర్తిస్తుంది.
New Tax Regime FY 2024-25 AY 2025-26 ఆదాయపు పన్ను కొత్త విధానం:
  • ప్రతీ ఒక్కరు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం ఉంటారు.
  • పన్ను చెల్లింపు దారులు పాత పన్ను విధానాన్ని choose చేసుకోవచ్చు.
  • ఈ విధానం 2020 వార్షిక బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది.
  • ఆదాయపు పన్ను రేట్లు తక్కువ.
  • HRA, LTA, సెక్షన్ 80C, 80D క్రింద ఎలాంటి మినహాయింపులు లేవు.
  • అత్యధిక పన్ను రిబేటు. 7 లక్షల ఆదాయం వరకు పన్నుపై పూర్తి రిబేటు.
  • కొత్త  పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్స్ మరియు పన్ను రేట్లు
  • శాలరీ ఆదాయం కలిగిన వారికి 75000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
  • ఫ్యామిలీ పెన్షన్ పై 25000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
  • ఐదు కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి సర్చార్జ్ 37% నుండి 25% కు తగ్గించబడింది.
  • Leave encashment పై గరిష్ట పరిమితి 25 లక్షలకు పెంచబడింది.
మినహాయింపులు:
  • అధికారిక విధుల నిమిత్తం చెల్లించిన కన్వేయన్స్ అలవెన్స్
  • ట్రావెలింగ్ అలవెన్స్ మరియు డైలీ ఆలవెన్స్
  • విభిన్న ప్రతిభావంతులకు చెల్లించే అలవెన్స్
  • యూనిఫాం అలవేన్స్ మరియు యూనిఫాం మెయింటనెన్స్ అలవెన్స్.
  • Leave Encashment (10 AA)
  • గ్రాట్యుటీ (10)
  • APFPP/DSOP ఫండ్స్ ఫైనల్ వాల్యూ మరియు వడ్డీ (10/11)
  • Life Insurence మెచ్యూరిటీ మొత్తం (10 D)
  • కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (10 A) 
  • ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీ/ withdrawals (10/12)
  • ఫ్యామిలీ పెన్షన్ పై స్టాండర్డ్ డిడక్షన్ (57 II A)
  • అగ్నివీర్ కార్పస్ ఫండ్ డిపాజిట్లు (80 CCH/2)
  • NPS ఎంప్లాయర్ కంట్రీభ్యూషన్ 
మినహాయింపు లేనివి:
  • సెక్షన్ 80 C, 80 CCC, 80 CCD, 80 DDB, 80 EE, 80 EEA, 80 G, 80 IA మొదలైనవి.
  • సెక్షన్ 10 (14) నందు చెప్పబడిన అలవెన్సులు (స్పెషల్ కంపెన్సెటరీ అలవెన్స్, హై అల్టిటూడ్ ఎలవెన్స్.... మొదలైనవి)
  • ఇంటి అద్దె భత్యం (10/13 A)
  • లీవ్ ట్రావెల్ అలవెన్స్ (10/5)
  • ప్రొఫెషన్ టాక్స్ 
  • గృహ రుణం పై వడ్డీ (24 b)
  • విరాళాలు 
  • ఆస్తి విలువ తరుగుదల (32 iia)

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...