TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 24 July 2024

CTET July 2024 Key

CTET July 2024 Key CTET 2024 Answer Key http://cbseit.in/cbse/2024/ctetkeyjuly/ Challenge of answer Keys and Download Response Sheets Submit Key Challenge of CTET July-2024 CTET 2024 Central Teacher Eligibility Test CTET July 2024 Answer Key ctet.nic.in How to download CTET 2024 Key  pdf


Display of scanned images of OMR Answer Sheets & display/Challenge of Answer Keys 


All the candidates who appeared in CTET held on 07th July, 2024 are informed that the scanned images of OMR Answer Sheet of the candidates & Answer Keys are uploaded on the website https://ctet.nic.in/ from 24/07/2024 to 26/07/2024 (upto 11:59 PM). There is a provision for the candidates to challenge the answer keys through the link available on the website https://ctet.nic.in/ from 24/07/2024 to 26/07/2024 (upto 11:59 PM). A fee of Rs. 1000/- per question is required to be submitted through credit/debit card. The fee once paid is non-refundable. 


If the challenge is accepted by the Board i.e. if any mistake is noticed by the subject experts in the answer key, a policy decision will be notified and the fee shall be refunded. The refund (if any) will be transferred online to the concerned credit/debit card account, so the candidates are advised to pay from their own credit/debit card. The decision of Board on the challenges shall be final and no further communication will be entertained.


CBSE CTET 2024 Key: సీటెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల


* ఆగస్టులో ఫలితాలు


సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై-2024 ప్రిలిమినరీ కీని సీబీఎస్ఈ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. దేశవ్యాప్తంగా జులై 7వ తేదీన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టులో ఫలితాలు వెల్లడి కానున్నాయి.


లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ


సీటెట్ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.


Download Press Note


CTET July-2024 View OMR, Submit Key Challenge click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...