TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 2 July 2024

APCPDCL - APEPDCL - APSPDCL Apps

APCPDCL - APEPDCL - APSPDCL Apps Download How to pay electricity bill online in andhra pradesh AP Electricity Bill Payments App Central Power, Eastern Power, Southern Power Mobile Apps Download for AP Consumers Currrent Bills Websites 2024 జులై నెల నుండి మన కరెంటు బిల్స్ ను క్రింది Official Apps ద్వారా విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాలి.


Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments through APCPDCL - APEPDCL - APSPDCL Apps AP Electricity Bill Payments App Central Power, Eastern Power, Southern Power Mobile Apps or for AP Consumers Currrent Bills Websites


ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) సోమవారం ఆ మేరకు ప్రకటన చేయగా.. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సైతం (APEPDCL) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి.


TGSPDCL APEPDCL మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కమ్లదీ అదే పరిస్థితి. TGNPDCL APSPDCL, APCPDCL పరిధిలోని బిల్లులు చెల్లించాలని ప్రయత్నించినప్పుడు భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్కు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో వినియోగదారులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను ఆశ్రయించాల్సిందే.


ఆర్ బీఐ ఏం చెప్పింది?:


బిల్లు చెల్లింపుల్లో సమర్ధత, భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని నిర్దేశించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్ఎఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్స్ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.


APCPDCL - APEPDCL - APSPDCL APP is fast, reliable, simple to use, easy to pay bills and intuitive.


The Central Power, Eastren Power, Southern power APP is fast, reliable, extremely simple to use, easy to pay bills and very intuitive. Install this app, signup with your mail id, register using your 13 digit service number for paying electricity bills. Once you register and login, you stay connected with us for a seamless service experience.


You can: 

• View & pay your electricity bills from your mobile

• Get Bill reminders

• Get the power supply position of your area

• Analyze your consumption pattern over the last 12 months

• Get payment history of the last 12 transactions

• Register complaints through your mobile 

• Get updates on your complaint & new service application status 

• Give feedback to help us improve the services


It’s absolute free.


APCPDCL - APEPDCL - APSPDCL are the leading Indian power utilitise serving a consumer base of over 11.7 million spread across the districts in the Southern State of Andhra Pradesh.


APCPDCL - APEPDCL - APSPDCL APP has always been a pioneer in delivering technology centric customer care services to its customers. APSPDCL has been awarded the ‘ First (Gold) prize under National Energy Efficiency Business Model Awards’ (NEEBMA). 


Under the visionary leadership of Hon’ble Chief Minister of A.P., power generation, transmission and distribution were streamlined and power supply is being extended 24x7 to all consumers.


Now, in line with the directions of the Government, customer care services are being extended through this app to enable consumers use them anytime anywhere.


APCPDCL: ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా డిస్కం వెబ్సైట్ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి.


APCPDCL Online Payment click here


Download Central Power App click here


APEPDCL: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధి లోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా డిస్కం వెబ్సైట్ apeastempower.com ద్వారా బిల్లులు చెల్లించాలి.


APEPDCL Online Payment click here


Download Eastern Power App click here


APSPDCL: ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియో గదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్ లేదా డిస్కం వెబ్సైట్ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.


APSPDCL Online Payment click here


Download Southern Power App click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...