TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 1 July 2024

AP Open Inter Result June 2024

AP Open Inter Result June 2024 Results of Intermediate (APOSS) Public Examinations, JUNE-2024 APOSS Inter Result June 2024 APOSS Inter June 2024 Result download at apopenschool.ap.gov.in Results of SSC (APOSS) Public Examinations, June -2024 


AP Open Inter Result June 2024 APOSS AP Open Schools Inter Class APRIL 2024 Result AP Open Inter JUNE 2023 RESULT DOWNLOAD APOSS - INTERMEDIATE JUNE 2024 RESULT DOWNLOAD


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు జూన్ 2024 లో నిర్వహించిన ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల.


ఎస్.ఎస్.సి పరీక్షలకు 15,058 విద్యార్ధులు హాజరుకాగ 9,531 మంది ఉత్తీర్ణత పొంది 63.30 శాతం ఉత్తీర్ణత  సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 27,279 విద్యార్ధులు హాజరుకాగ 18,842 మంది ఉత్తీర్ణత పొంది 69.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారి అధికారిక వెబ్ సైట్: https://apopenschool.ap.gov.in/ లో విద్యార్ధులు ఫలితాలు తెలుసుకోవచ్చు.


ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షలు, జూన్ 2024, ది: 01.06.2024 నుండి 08.06.2024 వరకును మరియు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు ది: 10.06.2024 నుండి 12.06.2024 వరకు నిర్వహించ బడినవి. జవాబు పత్రాల మూల్యాంకనం కొరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ది: 14.06.2024 నుండి ది: 16.06.2024 వరకు ఎస్.ఎస్.సి రెండు క్యాంపుల లోను (ఎన్.టి.ఆర్ మరియు గుంటూరు జిల్లాలలో) ఇంటర్మీడియట్ నాలుగు క్యాంపుల లోను (కాకినాడ, కృష్ణా, కడప మరియు అనంతపురం జిల్లాలలో) నిర్వహించ బడినవి.


గౌరవ శ్రీ నారా లోకేష్ గారు, మానవ వనరుల అభివృద్ధి శాఖా మాత్యులు, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారిచే ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షలు, జూన్ -2024 యొక్క పరీక్షా ఫలితములు విడుదల చేయబడినవి.


ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ 2024 యొక్క ఫలితములు https://apopenschool.ap.gov.in నందు పొందుపరచడమైనట్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులకు తెలియజేయడమైనది.


Result Released for AP Open School Society SSC examinations which are conducted from 01-07-2024 to 08.06.2024. Results are now available for downloading using link given below. Check Your result by using SSC (APOSS) Admission Number /Roll Number


AP Open Inter June 2024 Result click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...