TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 18 June 2024

PM Kisan Beneficiary Status

PM Kisan Beneficiary Status pmkisan.gov.in/beneficiarystatus How to check PM-Kisan Samman Nidhi Payment Status PM Kisan Status check Aadhar card PM Kisan Beneficiary Status mobile number PM Kisan Beneficiary list pm kisan.gov.in status check pm kisan status, listPM Kisan Status KYC


Prime Minister Narendra Modi has released the 17th tranche of 'PM-Kisan Sammanidhi' funds brought by the central government with the intention of providing investment assistance to farmers in agriculture. He was released at the 'PM Kisan Samman Sammelan' program organized in his home constituency Varanasi in Uttar Pradesh on Tuesday. With this, Rs.20 thousand crores will be deposited in the accounts of about 9.26 crore farmers at the rate of Rs.2 thousand each. This is Modi's first visit to Varanasi after winning the Lok Sabha elections and taking charge as Prime Minister.


రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీఎం- కిసాన్ సమ్మాన్నిధి' 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన 'పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్' కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.


నరేంద్ర మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 'పీఎం కిసాన్' 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. దీనికింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తోంది.


PM Kisan Payment Status check here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...