TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 11 June 2024

AP EAPCET Result 2024

AP EAPCET Result 2024 Download Rank Cards how to download APEAPCET Result 2024 Result for AP EAPCET 2024 AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2024


AP EAPCET Result 2024 100% weightage to the marks secured in EAPCET-2024 (Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) for determining the overall ranking for the purpose of admissions into professional courses for the Academic Year 2024-25


ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూ- కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్ను జేఎన్టీయూ- కాకినాడ నిర్వహించింది. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.


APEAPCET Engineering Result 2024 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...