APEAPCET Hall Tickets 2024 AP EAPCET 2024 Hall Tickets Download Hall ticket for AP EAPCET - 2024 AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2024 Hall Tickets
Hall Tickets of Engineering (E) Stream of AP EAPCET - 2024 are released. All the candidates are advised to download your Hall Tickets from this website. ...Hall Tickets of Agriculture and Pharmacy (A & P) Stream of AP EAPCET - 2024 are released. All the candidates are advised to download your Hall Tickets from this website.
APEAPCET Hall Tickets 2024 Schedule of Exam:
- Dates of AP EAPCET 2024 Examination (Engineering):18.05.2024 to 23.05.2024
- Dates of AP EAPCET 2024 Examination (Agriculture & Pharmacy): 16.05.2024 to 17.05.2024
- Uploading of Preliminary keys (Both Streams): 9.00 am
- Date and Time of Engineering Objections (Both Streams): 9.00 am to 9.00 am
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీ సెట్-2024 వెబ్సైట్లో అధికారులు వీటిని అందుబాటులో ఉంచారు.
ఈఏపీ సెట్ నకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ | ప్రవేశ పరీక్షలు ఈ నెల 16 నుంచి 23 వరకు జరుగుతాయని, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 16, 17 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.
Steps for downloading AP EAPCET 2024 Hall Tickets:
- Enter Registration Number (or) Payment Reference Id
- Enter Qualifying Examination Hall Ticket No
- Enter Date of Birth (dd/mm/yyyy)