TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 19 April 2024

APGLI Nidhi Website Login Link

APGLI Nidhi Website Login Link APGLI Online Services NIDHI Portal Login for APGLI Schedule Premium, Bond Download, Fresh, Enhanced Premium Bond Application, Loan Application, Claim Settlement Application Submission APGLI Final Payment Online Application apgli.nidhi.apcfss.in APGLI Data in Nidhi APCFSS Online Portain employee logins on Nidhi portal nidhi.apcfss.in


💥APGLI Nominee Correction Form Enabled in Nidhi Employee Personal Login How to Edit, delete, add nominee in APGLI Bond↴ ◆ నామినీ వివరాలు లేకపోతే ఆన్లైన్ లో Add చేసే విధానం ◆ ఇదివరకే ఉన్న నామినీ వివరాలను ఎడిట్ చేసి మార్చే విధానం ◆ ఇదివరకే ఉన్న నామినీని డిలీట్ చేసే విధానం ◆ ఇదివరకే ఉన్న నామినీ స్థానంలో కొత్త నామినీ Add చేసే విధానం ╰┈➤ కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి👇 https://youtu.be/6En9gHqSN-s


◆ మన సర్వీస్ మొదటి నుంచి నెలల వారీగా తగ్గించబడి, మన అకౌంట్లో క్రెడిట్ అయిన APGLI ప్రీమియం వివరాలు ఒకే క్లిక్ లో సింగిల్ పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకునే విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.👇

https://youtu.be/_2nkkWlTIKM


◆ మన సర్వీస్ మొదటి నుంచి ఉన్న APGLI Bonds అన్నీ QR CODE తో డౌన్లోడ్ చేసుకునే విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.👇

https://youtu.be/iwLCy3oJ9wY


◆ APGLI లోన్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్ అప్రూవ్ అయిన తర్వాత నిధి పోర్టల్ నందు CFMS Bill Number జనరేట్ చేసే పూర్తి విధానం👇

https://youtu.be/dN_vhhDWWV8


◆ NIDHI పోర్టల్ నందు ఏపీజీఎల్ లోన్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ బిల్స్ జనరేట్ చేసేటప్పుడు Maker not maintained in work flow, Submitter not found, Org .unit not maintain to DDO... వంటి ఎర్రర్స్ రాకుండా బిల్స్ CFMS కి పుష్ కావడానికి అందరు DDO లు APGLI Head of Account ను CFMS Work Flow నందు add చేసే పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.👇.

https://youtu.be/r80Rrlu0HNQ


◆ మనకు APGLI లోన్ ఎంత వస్తుందో నిధి పోర్టల్ నందు చెక్ చేసుకుని, ఆన్లైన్లో అప్లై చేసుకునే పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.👇

https://youtu.be/xuv4HJtydgY


◆ APGLI Maturity Bonds అమౌంట్ క్లెయిమ్ చేయుటకు ఫైనల్ సెటిల్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ మన లాగిన్ లో సబ్మిట్ చేయు పూర్తి విధానం మరియు డిడిఓ లాగిన్ లో అప్రూవ్ చేయు పూర్తి విధానము కొరకు క్రింది లైవ్ వీడియో క్లిక్ చేసి చూడండి.👇

https://youtu.be/ylu5csiCD7w


◆ APGLI వివరాలను ఆన్లైన్ నిధి పోర్టల్ వ్యక్తిగత లాగిన్ నందు వెరిఫై చేసుకొని, ఆధార్ e-Sign ద్వారా Confirm చేసే పూర్తి విధానం, వివరాలు తప్పుగా ఉంటే ఆన్లైన్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయు విధానం - వీడియో👇

https://youtu.be/IDr32JJ7Dhc


◆ మన APGLI Data ఆన్లైన్లో వెరిఫై చేసుకుని, Confirm చేసుకునేందుకు APGLI వారి సూచనలు, లింక్👇

https://bit.ly/apgli-online-data-verification-confirmation


APGLI Online NIDHI Portal Login Link for APGLI Schedule Premium, Bond Download, Fresh, Enhanced Premium, Loan Application..Calim Settlement Submission etc. 

APGLI Services click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...