AP Students Online Promotion Lists, Holistic Progress Card 2024 Generation AP Students Promotion Lists 2024 Generation Student Holistic Progress Card Generation apscert automatic promotion lists 2024 Promotion Lists Download from CSE Website Automatically
AP Students Promotion Lists, Holistic Progress Card 2024 Generation స్టూడెంట్ ఇన్పో పోర్టల్ లో మార్కుల ఎంట్రీ కి సూచనలు:
1. https://studentinfo.ap.gov.in/ లో CCE మార్క్స్ విభాగంలో అన్ని Assessments మార్కులు నమోదు చేయవలెను.
2. ఇప్పటివరకు కో కరికులర్ సబ్జక్ట్ ల మార్కులు పాటశాల ల రికార్డులలో నమోదు చేయుచున్నారు. వాటిని SA 1 , SA 2 మార్కుల ఎంట్రీ స్క్రీన్ లో ఆన్లైన్ లో కూడా నమోదు చేయవలెను.
3. SA 2/ CBA 3 మార్కుల ఎంట్రీ స్క్రీన్ ఎనేబుల్ చేయబడినది. అందులో ప్రతి విద్యార్ధి మార్కులు సబ్జక్ట్ మరియు కో-కరిక్యులర్ మార్కులు. నమోదు చేయవలెను. అందుకు సంబంధించిన రుబ్రిక్స్ ఇవ్వబడినది.
4. అనంతరం https://studentinfo.ap.gov.in/ లోనే SERVICES విభాగం లో Holistic Progress Remarks ను క్లిక్ చేసి Studying Class, Select Student, Exam Type సెలెక్ట్ చేసుకుని HOLISTIC PROGRESS REMARKS ని ఇచ్చిన రుబ్రిక్స్ ప్రకారం నమోదు చేయవలెను. డ్రాప్ డౌన్ బాక్స్ లో మూడు ఆప్షన్ లు STREAM l, MOUNTAIN, SKY లు విద్యార్ధి స్థాయిలు ఆయా అంశాల (21) ఆధారం గా ఎంపిక చేసుకోవాలి. సబ్మిట్ చేయాలి ఈ విధం గా SA 1, SA 2 లకు అందరు విద్యార్ధులకు సబ్మిట్ చేయాలి.
HOLISTIC PROGRESS REMARKS లో WRITTEN EXAM PARAMETER 4 మరియు OTHER COMPONENTS PARAMETER 1,2,3 లను TERM 1 AND TERM 2 లో నమోదు చేయడానికి సూచనలు.
Student info site లొ లాగిన్ అయ్యి SERVICES లొ Holistic progress remarks క్లిక్ చెయ్యండి.Class and student name select చేయ్యాలి.Then SA 1 Select చెయ్యండి. TERM 1 అని వస్తుంది.Term 1లో ఫస్ట్ కంపోనెంట్ WRITTEN EXAM (PARAMETER 4) అంటే
FA 1 Exam Slip testmarks (20 marks)+FA2 EXAM Slip test marks (20 marks)+SA1 TOTAL MARK.
2nd Component:
Other components (PARAMETER 1, 2, 3) అంటే
FA 1 Exam TOOL 1, 2, 3 Marks+FA2 EXAM TOOL 1, 2, 3 Marks
TERM 2 Second component (PARAMETER 1, 2, 3) అంటే FA3 TOOL 1,2, 3 Marks+FA4 TOOL 1;2;3 Marks. Next SA2 చేయాలి.
SA2 లో TERM 2 అని వస్తుంది.TERM 2 లొ ఫస్ట్ కపోనెంట్ WRITTEN EXAM (PARAMETER 4) లో FA3 Written test marks+FA4 Written test marks+SA2 TOTAL MARKS..
ఈ విధముగా TOTAL Students కి ఎంటర్ చేయ్యాలి.
ఈ విధముగా చేసిన తరువాత స్టూడెంట్ కి వచ్చిన పర్సంటేజ్ ని బట్టి STREAM గాని MOUNTAIN గాని SKY గాని Select చేయ్యాలి.
Holistic progress remarks:
S.M.S Means
S for Stream
M for Mountain
S for Sky
పై మూడింటీ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయ్యాలి
Stream: Need to improve.
Mountain: Can improve.
SKY: Complete Levels of Understanding
5. అన్ని పరీక్షల మార్కులు, HOLISTIC PROGRESS REMARKS నమోదు చేసుకున్నామని నిర్ధారణ చేసుకోవలెను.
6. అనంతరం https://cse.ap.gov.in/ వెబ్సైటు లో LOGIN పై క్లిక్ చేసి HM యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వవలెను.
USER ID: school dise code
Password: School attendance app password.
7. అనంతరం https://cse.ap.gov.in/ లోనే MIS Reports పై క్లిక్ చేస్తే 15 వ సేరియల్ నంబర్ లో Students Promotion List Report పై క్లిక్ చేస్తే, ఓపెన్ అయిన పేజి లో క్లాస్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List Generate అవుతుంది. పక్కన ఉన్న ఎక్సెల్ బొమ్మ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న తరగతి Students Promotion List డౌన్ లోడ్ అవుతుంది. అందులో మార్కులు గ్రేడ్స్, ఇతర వివరాలు సరిచూసుకుని అవసరం అయితే తగు మార్పులు చేసుకుని ప్రింట్ తీసుకుని HM, CLASS TEACHER సంతకాలు చేసి సంబంధిత ఇన్స్పెక్టింగ్ అధికారికి సమర్పించుకోనవచ్చును.
8. అనంతరం https://cse.ap.gov.in/ లోనే SERVICES పై క్లిక్ చేస్తే 5 వ వరస లో Student Wise Holistic Progress Card పై క్లిక్ చేస్తే Select Class, Select Student ఆప్షన్స్ ను ఎంపిక చేసుకుంటే ఎంపిక చెసుకున స్టూడెంట్ Student Holistic Progress Card డౌన్ లోడ్ చేయమంటారా అని బాక్స్ వస్తుంది. OKక్లిక్ చేస్తే Student Holistic Progress Card డౌన్లోడ్ అవుతుంది. CCE మార్క్స్ ఎంట్రీ లో మీరు ఎంటర్ చేసిన మార్కులు, స్టూడెంట్ attendance app లో హాజరు, Holistic Progress remarks లో మీరు ఎంటరు చేసిన లెవెల్స్ అన్ని వివరాలతో Student Holistic Progress Card generate అవుతుంది. ప్రింట్ తీసుకుని HM, Teacher సంతకం చేసి విద్యార్ధులకు అందించవలెను.
9. ఈ ప్రాసెస్ అందరు ఉపాధ్యాయులకు తెలియచేసి నూరు శాతం మార్కుల నమోదు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు ల తయారీ చేయుట కు కృషి చేయవలెను.
As per the data entry already made after the SA/FA/CBA the same marks will be auto populated in Holistic report card. The basic information about the student also is auto-populated form the data base. The said PDF can be downloaded from the user login. Same will be sent through a link (pdf sheet) to all the parent mobile numbers also to view the report card. Only entry to be made by teacher is the grading for extra-curricular activities and sign the report card.
Holistic Remarks Entry and Holistic Cards Preperation Step by step Process click here
CCE Marks, Holistic Remarks Entry click here
Promotion Lists, Holistic Progress Card Generation click here