CTET Result January 2024 Download ctet.nic.in CTET January 2024 Results CTET 2024 Result released at ctet.nic.in Download Results for Central Teacher Eligibility Test January 2024 Result Paper-I/II CTET January-2024 Results Announced
CTET Result January 2024 Released సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. జనవరి 21న నిర్వహించిన సీటెట్ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. పరీక్ష రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది..ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సేవలందించవచ్చు. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.