TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 14 February 2024

AP CETS 2024 Schedule, Dates

AP CETS 2024 Schedule, Dates AP Common Entrance Tests 2024-25 AP CETS Schedule, Dates for APEAP CET 2024, AP ICET 2024, AP ECET 2024, AP EDCET 2024, AP LAWCET 2024, AP PGECET 2024

APCETS 2024 APSCHE is conducting various Common Entrance Tests (CETs) for admission in to various Under Graduate and Post Graduate Courses for the Academic Year 2024-25.


ఆంధ్రప్రదేశ్లో 2024 ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.


ఆంధ్రప్రదేశ్లో రాబోయే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ మే 16 నుంచి 22 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈసెట్, ఐసెట్, ఎడ్సైట్ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలివే..

  • ఏపీ ఈఏపీసెట్ - మే 16 నుంచి 22 వరకు - - జేఎన్టీయూ కాకినాడ
  • ఈసెట్ - మే 8 - జేఎన్టీయూ, అనంతపురం
  • ఐసెట్ - మే 6- శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
  • పీజీఈసెట్ - మే 29 నుంచి 31 వరకు - శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
  • ఎడ్సెట్ - జూన్ 8 - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
  • లాసెట్ - జూన్ 9 - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
  • పీఈసెట్ - తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది- ఆచార నాగార్జున యూనివర్సిటీ
  • పీజీసెట్ - జూన్ 10 నుంచి వరకు - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ
  • ఏడీసెట్ (ఆర్ట్ అండిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - (BFA/B.Design etc) - జూన్ 13 - డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కడప

APSCHE is conducting various Common Entrance Tests (CETs) for Admission into various Under Graduate and Post Graduate Courses for the Academic Year 2024-25.


Detailed schedule for conduct of EAPCET (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test), ECET (Engineering Common Entrance Test - Lateral Entry) and ICET (Integrated Common Entrance Test-MBA/MCA) Detailed schedule for conduct of AP PGECET (Post Graduate Engineering Common Entrance Test-M.Tech/ M.Pharm), AP LAWCET/AP PGLCET (Law Common Entrance Test-3Y & SY LLB/Post Graduate Law Common Entrance Test-LLM), AP EdCET (Education Common Entrance Test-B.Ed/ Spcl. B.Ed), AP PECET (Physical Education Common Entrance Test - BPEd, UG DP Ed) and AP PGCET (Post Graduate Common Entrance Test - General PG Courses i.e. M.A. M.Com, M.Sc, M.Voc etc.) is as follows:

AP CETS 2024 Schedule, Dates



Download Revised CETS Dates
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...