TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 22 November 2023

VVIT Balotsav 2023 Registration, Schedule, Day- wise Activities

VVIT Balotsav 2023 Registration, Schedule, Day- wise Activities School Education - Cultural festival will be organized VVIT Balotsav 2023


School Education - Cultural festival will be organized VVIT Balotsav 2023 - Request for wide publicity and encourage the schools for their active participation - Certain instructions issued - Reg Memo.No.ESE02-30/74/2023-A&I -CSE Date: 21/11/2023


Ref: Lr.dt: 18.11.2023 of the Principal of Vasireddy Venkatadri Institute Technology (VVIT).



While enclosing herewith a copy of the reference cited along with its enclosures, all the District Educational Officers in the state are instructed to give wide publicity and to advise all schools to ensure participation in VVIT BALOTSAV-2023 held from 11th December to 13th December 2023 as requested in the above reference.

Encls: As above



అర్హత విభాగము: 

  • సబ్ జూనియర్స్ - నర్సరీ నుండి 4వ తరగతి వరకు
  • జూనియర్స్ - 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు
  • సీనియర్స్ - 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు

నియమ-నిబంధనలు:

  • పోటీలకు ప్రవేశ రుసుము లేదు.
  • ప్రపంచంలో ఏదేశంలో నివసిస్తున్న తెలుగు విద్యార్థులు వివిఐటి బాలోత్సవ్ - 2023 పోటీలలో పాల్గొనుటకు అర్హులు.
  • ప్రతి విద్యార్థి తాము చదువుచున్న పాఠశాల నుండి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. స్కూల్ యూనిఫారంలో పోటీలలో పాల్గొనరాదు. 
  • పోటీలలో పాల్గొను వారు న్యాయనిర్ణేతలకు తమ పేరు, పాఠశాల పేరు చెప్పరాదు.
  • వ్యక్తిగత అంశాల పోటీలకు ప్రత్యేకంగా "కోడ్ నెంబర్లు” ఇవ్వబడును.
  • పోటీదారులు తాము పాల్గొనే అంశాలను ధ్రువీకరిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి అనుమతి పొందిన పత్రం జతపరచాలి.
  • పోటీలకు కేటాయించిన కాలపరిమితిలోనే అంశాలను పూర్తిచేయాలి. అదనపు సమయం తీసుకున్నచోఅనర్హతగా భావించబడుతుంది. 
  • ఒక విద్యార్థి ఒకే సమయంలో రెండు మూడు పోటీలలో పాల్గొనరాదు. ఒకే రోజు వేరువేరు సమయాలలో జరిగే పోటీలలో పాల్గొనవచ్చు. 
  • జానపద నృత్యాలు ప్రదర్శించేవారు వైవిధ్యభరితమైనవి, అశ్లీలత లేనివాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అశ్లీల నృత్య ప్రదర్శనలను నిషేధించే అధికారం న్యాయనిర్ణేతలకు ఉంది.
  • వ్యక్తిగత అంశాల పోటీలకు ప్రత్యేకంగా “కోడ్ నెంబర్లు” 11-12-2023 ఉదయం గం.8.30 ని॥ నుండి ఆయా ప్రత్యేక కౌంటర్లలో యివ్వబడతాయి. 
  • విజేతల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదములకు తావులేదు. 
  • ఏ రోజు పోటీల విజేతల వివరాలు ఆరోజే ప్రకటించబడును. 
  • కార్యక్రమము సజావుగా జరుగుటకు అప్పటికప్పుడు కొత్త నియమనిబంధనలను ఏర్పరిచే అధికారం న్యాయనిర్ణేతలకు కలదు. వాటిని పోటీదారులు అంగీకరించవలెను. 
  • సమయానుకూలంగా కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు చేయుటకు మరియు రద్దు చేయుటకు నిర్వాహకులకు అధికారం కలదు. 
  • రిజిస్ట్రేషన్ కొరకు www.balotsav.in/registration వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ ఫారాలను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపవచ్చు, లేదా అదే వెబ్ సైట్లో గూగుల్ ఫారం (https://forms.gle/66Zy5HwwdwErYpYn8) పూర్తిచేసి సబ్మిట్ (submit) మీట నొక్కటం ద్వారా అప్లోడ్ చేయవచ్చు. 
  • పూర్తి చేసిన తమ విద్యార్థుల ఎంట్రీఫారంలను పాఠశాలల యాజమాన్యాలు 02-12-2023లోపు చేరేలా మాకు పంపాలి.
  • స్పాట్ ఎంట్రీలు అనుమతించబడవు.
  • డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహాయ సహకారాలతో విద్యార్థులకు అవసరమైన శాస్త్ర సాంకేతిక విషయాలపై ఉపాధ్యాయులకు కార్యశాల నిర్వహించబడును. కార్యశాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సర్టిఫికెట్, పాఠశాలకు ఉపయోగకరమైన సైన్స్ కిట్ అందించబడును.

ఎంట్రీలను పంపవలసిన చిరునామా:

కన్వీనర్, VVIT బాలోత్సవ్ - 2023, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా-522 508.

వివరాలకు: 73862 25336, www.balotsav.in email: vvitbalotsav@gmail.com


Download CSE Proceedings


Balotsav 2023 Day- wise Activities Download

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...