TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 3 October 2023

UGC NET 2023 December Notification, Apply Online

UGC NET 2023 December Notification, Apply Online ugcnet.nta.nic.in UGC-NET December 2023 Notification, Eligibility, Online Application UGC NET 2023 Registration UGC-NET December 2023 Notification, Eligibility, Schedule, Online Application UGC NET December 2023 application


UGC NET 2023 December Notification, Apply Online Opening of the online portal for submission of Online Application Form for UGC-NET December 2023


Opening of the online portal for submission of Online Application Form for UGC - NET December 2023


The NTA has been entrusted by the University Grants Commission (UGC) with the task of conducting UGC - NET, which is a test to determine the eligibility of Indian nationals for ‘Assistant Professor’ and ‘Junior Research Fellowship and Assistant Professor’ in Indian universities and colleges.

 

The National Testing Agency (NTA) will conduct UGC – NET December 2023 for ‘Junior Research Fellowship’ and eligibility for ‘Assistant Professor’ in 83 subjects in Computer Based Test (CBT) mode.

 

UGC-NET December 2023 Schedule Important Dates:


Submission of Online Application Form

30 September 2023 to 28 October 2023 (upto 05:00 P.M)

Last date for submission of Examination fee (through Credit Card/ Debit Card/Net Banking /UPI

31st October 2023 (upto 11:50 P.M)

Correction in the Particulars in Online Application Form

1st - 3rd November2023 (upto 11:50 P.M)

Announcement of City of Exam Centre

Last week of the November 2023

Downloading of Admit Card from NTA Website

First week of the December 2023

Dates of Examination

06 December 2023 to 22 December 2023

Centre, Date and Shift

As indicated on Admit Card

Display of Recorded Responses and Answer Key(s)

To be announced later on the website

Website

https://ugcnet.nta.nic.in / www.nta.ac.in

Application Fee

General/ Unreserved

Rs. 1150/-

General-EWS/OBC-NCL

Rs. 600/-

SC/ST/PwD

Rs. 325/-


యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023


యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్, 2023 (యూజీసీ నెట్) పరీక్షకు నోటిఫికేషన్వి విడుదలైంది. జూనియర్ రెసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే జూన్ లో నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఈ పరీక్షకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.


సబ్జెక్టులు: ఆడల్ట్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ తదితరాలు. 


అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి..


వయోపరిమితి: జేఆర్ఎఫ్ల్కు 01.10.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ట వయోపరిమితి లేదు. 


పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్ -2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 


దరఖాస్తు రుసుము: జనరల్/ ఆన్ రిజర్వ్డక్కు రూ.1150; జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ, ఎస్సీఎల్ రూ.000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు రూ. 325.


యూజీసీ నెట్ ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2023.
  • ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-09-2023 
  • పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 29-10-2023. 
  • దరఖాస్తు సవరణ తేదీలు: 30-31 అక్టోబర్, 2023

Read and go through Full Notification Before Apply Online


Steps to apply online:

  • Apply for Online Registration
  • Fill Online Application Form
  • Pay Examination Fee

UGC NET December 2023 Information Bulletin click here


Apply Online UGC NET December 2023 Click Here


Download UGC NET 2023 Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...