AP School Assembly Daily News, Activates 11-08-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Dailly Proverb, Poem, School Assembly G. K Question.
AP School Assembly Daily News, Activates School Assembly 11-08-2023
Today's assembly Dt:11.08.2023
Today's news
- Rocket with a lunar landing craft blasts off on Russia’s first moon mission in nearly 50 years
- Indonesian capital Jakarta has become the world's most polluted major city, according to air quality monitoring firm IQAir.
- Cyber Security Policy gets Karnataka govt nod, aims to raise awareness..
- Refrain from publishing news on survey at Gyanvapi without formal info ordered by The Varanasi district Court
- This era will define India for 1000 years; NDA has delivered said by PM Modi
- Manipur violence: SC named 3-judge panel to monitor conditions at relief camps, decide compensation
- Andhra Pradesh government decides to re-introduce seven-paper pattern in SSC exams from current academic year
- Chief Minister Jagan Mohan Reddy stresses need for improving the functioning of District CoperativeMarketing Societies in Andhra Pradesh.
- Bhumana Karunakar Reddy Takes Charge as TTD Board Chairman .
- Sindhu, Satwik-Chirag pair get first-round bye in BWF World Championships PTI .
చరిత్రలో ఈ రోజు
- 2008 సంవత్సరంలో ఈరోజు న వ్యక్తిగత విభాగంలో భారత దేశానికి , బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్ లో మొట్టమొదటి స్వర్ణపతకం అందించాడు.
నేటి సూక్తి
- పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
*Q)భారత జాతీయ గీతం ఏది ? A) జనగణమన
ఆణిముత్యం
ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసుగు నీగల భంగి
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం : ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు
తేది : 11-08-2023 శుక్రవారం
ఈ రోజు వార్తలు చదువు చున్నది __ , ___ వ తరగతి.
నేటి ప్రత్యేకత:
📜 మధ్య ఆఫ్రికా దేశమైన ఛాద్ స్వాతంత్ర్య దినోత్సవం - ఛాద్ ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
అంతర్జాతీయ వార్తలు:
📜 చంద్రయాన్-3 వలే ఆగష్టు 23 వ తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఉద్దేశించిన లూనా-25 మూన్-ల్యాండింగ్ స్పేస్ క్రాఫ్ట్ ను రష్యా రేపు ప్రయోగించనుంది.
జాతీయ వార్తలు:
📜 BJP ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి "ఇండియా" పవ్రేశపెట్టిన తీర్మానం నిన్న లోక్ సభలో మూజువాణి ఓటుతో ఓడిపోయింది.
📜 కేసులు విచారణ నిమిత్తం సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, పిటిషనర్లు ఈ-పాస్ లను సులువుగా పొందేందుకు వీలుగా "సుస్వాగతం" అనే కొత్త పోర్టల్ ను భారత పధ్రాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నిన్న ప్రారంభించారు.
రాష్ట్ర వార్తలు:
📜 ప్రాథమిక సహకార పరపతి సంఘాలు బంగారం తాకట్టుపై వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
📜 డిసెంబర్ 3వ తేదీన నిర్వహించే NMMS పరీక్షకు సెప్టెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పభ్రుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానంద రెడ్డి తెలియజేశారు.
క్రీడా వార్తలు:
📜 యూఎస్ ఓపెన్ లో ఈ ఏడాది నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో మొదటిసారిగా వీడియో సమీక్షను పవ్రేశపెట్టనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
నేటి సూక్తి:
📜 మీరు మీ భవిష్యత్తును మార్చలేరు. కానీ, మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి.. మీ అలవాట్లు.. మీ భవిష్యత్తును మారుస్తాయి. - అబ్దుల్ కలాం.
నేటి GK ప్రశ్న:
📜ప్రస్తుత భారత పధ్రాన న్యాయమూర్తి ఎవరు?
జవాబు:
📜 జస్టిస్ DY చంద్రచూడ్.