TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 9 August 2023

AP School Assembly Daily News, Activates 09-08-2023

AP School Assembly Daily News, Activates 09-08-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Dailly Proverb, Poem, School Assembly G. K Question.


AP School Assembly Daily News, Activates School Assembly 09-08-2023


School Assembly   09-08-2023


Today News

  •  Manipur Police register criminal case against Assam Rifles
  • Kerala Assembly passes unanimous resolution demanding the BJP-led Central government to abandon move to draft UCC
  • Should Constitution be amended to make Article 370 permanent, asks CJI
  • Parliament passes Bill to empower President with management accountability of IIMs
  • Resolution to suspend TMC’s Derek O’ Brien for remainder of Monsoon Session dropped
  • U.S. has been raising human rights concerns with India, will continue to do so: official
  • Do not skip medicines: doctor’s advice after bride suffers seizure during her wedding
  • Singareni eyes 20 MT coal production from 4 new mines in next fiscal
  • United Forum for RTI urges MPs to raise concerns on Digital Personal Data Protection Bill, 2023
  • Aadudam Andhra tournaments will be held for 38 days from Oct. 2, says official
  • Eshaan Energy, a solar energy company based out of Vijayawada, received the prestigious ‘Climate Neutral’ certification.
  • Govt to set up research parks at IISc Bangalore, 8 IITs
  • CSAB 2023: Special round 1 result to release today
  • France to offer 5-year Schengen visa for Indian alumni
  • FIFA Women’s World Cup: Colombia secures historic spot in quarters; France ends Morocco’s run

Proverb/ Motivation

Never apologize for saying what you feel. That's like saying sorry for being real....


నేటి ఆణిముత్యం


శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు

పట్టలేక మనసు పారవిడిచి

కన్నుపోవ బిదప గాకి చందంబున

విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యము: మనకి దానగుణముండాలి. పైగా ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టే ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఏదో ఒక నష్టం కలుగక తప్పదు.


Today's GK


Q: Which of the region consist of multiple layers of solidified flood basalt?


A. Deccan Trap


నేటి 𝐀𝐏 - పాఠశాల అసెంబ్లీ👬


𝐖𝐄𝐃𝐍𝐄𝐒 𝐃𝐀𝐘  𝟎𝟗 - 𝟎𝟖 - 𝟐𝟎𝟐𝟑


నేటి వార్తలు


నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ___ , ___వ తరగతి


నేటి ప్రాముఖ్యత:-

✦నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం


అంతర్జాతీయ వార్తలు:-

  • అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుశిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నట్లు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
  • ఉక్రెయిన్ కు 200 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను అందించనున్నట్లు అమెరికా ప్రకటించింది.
  • అమెరికా అతలాకుతలం..అమెరికాలో తూర్పు తీర రాష్ట్రాలను భీకర తుఫాను వణికిస్తుంది.
  • వాట్సాల్ లో స్ర్కీన్ షేరింగ్ అందుబాటులోకి వచ్చినట్లు CEO జుకర్ బర్క్ వెల్లడించారు.

జాతీయ వార్తలు:-

  • కేరళ పేరు మారనుంది. కేరళ పేరును "కేరళం" గా మార్చనున్నారు.
  • మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త ఈజీ.5.1వైరస్ వేరియంట్ ..
  • ప్రతిపక్ష పార్టీలతో కూడిన "ఇండియా" కూటమి లోక్ సభ లో ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నిన్నటి నుండి చర్చ ప్రారంభమైంది.
  • కేంద్ర ప్రభుత్వ అప్పులు దేశ GDP లో 57.1% కి చేరాయని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి లోక్ సభ లో తెలిపారు.
  • అక్రమ మైనింగ్ వ్యవహారంలో నమోదైన మనీ లాండరింగ్ కేసు పై ఈనెల 14న విచారణకు హాజరుకావాలని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు E.D నోటీసులు జారీ చేసింది.
  • దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 6 రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్.. ఎన్నికలషెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 5 న పోలింగ్ నిర్వహించి, ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు.

రాష్ట్ర వార్తలు:-

  • ఇక నుంచి SSC పరీక్ష లలో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం  వేర్వేరు రోజులలో పరీక్ష నిర్వహించేలా,రెంటిలో కలిపి 35మార్కులు పాస్ మార్కులు గా ఆదేశాలు జారీ చేశారు
  • R -5 జోన్ల ఇళ్ల నిర్మాణంపై సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

క్రీడా వార్తలు:-

➠భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వాతావరణ వార్తలు:-

రాగల 24గం,,లలో రాష్ట్రం లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలయజేశారు


నేటి సూక్తి


ఏదీ తనంత తానే నీ దరికి రాదు. దేన్నైనా శోధించి సాధించాలి. అదే ధీర గుణం

              -శ్రీ శ్రీ


నేటి ఆరోగ్య సూత్రం


మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు జెట్ కాయిల్స్ బదులు దోమ తెరలు వాడడం మంచిది.


నేటి జీకే ప్రశ్న

Q) ఇందిరాగాంధీ సమాధి పేరేమిటి❓

A: శక్తి స్థల్

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...