TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 7 August 2023

AP School Assembly Daily News, Activates 07-08-2023

AP School Assembly Daily News, Activates 07-08-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Dailly Proverb, Poem, School Assembly G. K Question.


AP School Assembly Daily News, Activates School Assembly 07-08-2023


School Assembly    07-08-2023


Today News

  • Information on unaccounted wealth inside and outside India is highly classified: Government
  • FATF trying to prevent overuse of counter-terror financing rules in non-profit sector
  • 'Gold plating' of airports should be avoided, travel cost should remain in common man's reach: Parliamentary panel
  • Imran Khan’s arrest to help PML-N and Pak military establishment to get ‘desired results’ in upcoming polls: experts
  • Supreme Court to hear on August 7 pleas against Uttarakhand HC order on removal of encroachment in Haldwani
  • Telangana "folk singer Gaddar" passes away
  • Stalemate ends, Governor grants approval for TSRTC merger Bill
  • CAG expresses concern over Telangana Government utilising borrowed amounts for repayment of public debt
  • Andhra Pradesh Governor lauds Railway Ministry for selecting 18 railway stations for modernisation in the State
  • AP-Genco plans capital overhaul of Srisailam Right Bank Power House in phases
  • UCC will have far-reaching consequences, says retired professor of University of Hyderabad
  • CAT, XAT, GMAT, NMAT: Application process begins for these management entrance exams
  • GATE 2024: IISc Bangalore launches portal, notification to release soon
  • TS PGECET 2023 Counselling: Students will be able to register themselves on the official website— pgecetadm.tsche.ac.in from August 7.
  •  India opt to bat against West Indies in 2nd T20

Proverb/ Motivation


Friendship isn't about who came first, It's about who came and never left.


నేటి ఆణిముత్యం


కలుష మానసులకు గాన్పింపగారాదు

అడుసు లోన భాను డడగినట్లు

తేట నీరు పుణ్య దేహ మట్లుండురా

విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యము: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబము కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ జ్ఞానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది. కాబట్టి జ్ఞానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.


Today's GK


Q: Which of the sea port of India does not have a natural harbour?


A. Marmagao


తేది : 07-08-2023  సోమవారం


ఈ రోజు వార్తలు చదువు చున్నది __ , ___ వ తరగతి.


నేటి ప్రత్యేకత:

  •  జాతీయ చేనేత దినోత్సవం
  • విశ్వ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ వర్ధంతి.

అంతర్జాతీయ వార్తలు:

  • పాకిస్తాన్ లో కరాచీ నుంచి రావల్పిండి వెళుతున్న హజారా ఎక్స్ ప్రెస్ రైలు నిన్న సింధు ప్రావిన్స్ లోని సర్హరి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన సంఘటనలో 30 మంది మృతి చెందగా 100 మందికి గాయాలయ్యాయి.

జాతీయ వార్తలు: 

  • తెలంగాణకు చెందిన ప్రముఖ పజ్రా గాయకుడు గద్దర్ నిన్న  హైదరాబాదులో మృతి చెందారు.
  • చంద్రుడికక్షలోనికి వెళ్ళిన చంద్రయాన్- 3 వ్యోమనౌక లోని ఇంజన్ ను మండించి శాస్తవ్రేత్తలు దీని కక్ష్యను మరింత తగ్గించారు.

రాష్ట్ర వార్తలు:

  • ఇటీవల భారీ వర్షాలకు వరద పభ్రావిత ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ముఖ్యమంత్రి నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

క్రీడా వార్తలు:

  • భారత వెస్టిండీస్ జట్లమధ్య జరుగుతున్న 5 టి-20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండవ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

స్థానిక వార్తలు:

  • జిల్లా పరిధిలోని ఖాళీ సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది.

నేటి సూక్తి:

వంద మాటలు చెప్పేకంటే ఒక్కమంచి పని చేసి చూపటమే మేలు - కందుకూరి వీరేశలింగం.


నేటి GK ప్రశ్న: 

హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన దేశం ఏది?

జవాబు:  అమెరికా.


Download News in English PDF


Download News in Telugu PDF

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...