TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 30 August 2023

AP FA 2 Time Table 2023-24

AP FA 2 Time Table 2023-24 ap-formative-assessment-2-f.a-2-exams-time-table-schedule-ap AP FA2 Exam Dates October 2023 Class 1 to Class 10 Primary, UP,  High Schools Download Formative Assessment 2 Time Table for Academic Year 2023-24 AP Formative Assessment 2 FA 2 2023-24 Schedule, Guidelines  Formative Assessment 2 Dates, Time table, Schedule for the academic year 2023-24


AP FA 2 Time Table 2023-24 Formative Assessment 2 Examinations 2023 for Class 1 to Class 10 Primary, UP,  High Schools


AP FA2 Exam Process & Scheme:

  • 6వ, 7వ, 8వ, 9వ మరియు 10వ తరగతులకు తేదీ అక్టోబర్ 3 నుంచి 6 వరకు అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విరివిగా నిర్వహించవలెను.
  • ఎఫ్ ఎ -2 పరీక్షలు 03.10.2023 వ తేదీ నుండి పైన తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం, ఇవ్వబడిన సిలబస్ నందు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఉమ్మడి ప్రశ్న పత్రము ద్వారా నిర్వహింప బడతాయి.
  • ఈ పరీక్షలకు OMRలు ఉండవు. పాత పద్ధతిలో ఉంటాయి.
  • ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు / ప్రధానోపాధ్యాయులకు వారి వారి గ్రూపులలో పంపడం జరుగుతుంది.
  • ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు మండల వాట్సాప్ group ద్వారా 1గంట ముందు అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడం జరుగుతుంది. 
  • ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి.
  • రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి. 
  • 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరొక పరీక్ష షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.
  • 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలు ఉదయమే షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.
  • 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రెండు పరీక్షలు మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.

AP FA 2 Time Table 2023-24




Download AP FA 2 Time Table 2023
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...