TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 19 June 2023

JVK 2023 Orientation Programme Live

JVK 2023 Orientation Programme Live Link Physical Parameters of JVK 4 Items: A Comprehensive Orientation for A.P. School Education Stakeholders


ఏపి పాఠశాల విద్యాశాఖకు చెందిన MEO లకు, CRP లకు, హెడ్మాస్టర్లకు, విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు...


ఈరోజు అనగా 19-06-2023 సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జగనన్న విద్యా కానుక విద్యార్థుల కిట్స్ యొక్క భౌతిక మరియు నాణ్యత సంబంధించిన ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమాన్ని దీక్ష ఏపీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును.

కావున పాఠశాల విద్యాశాఖకు చెందిన అందరు భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని వీక్షించ వలసినదిగా కోరడమైనది...ఇట్లు దీక్ష టీం, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్.


To MEOs, CRPs, Headmasters, students and parents of students of AP School Education...


Today i.e. 19-06-2023 from 4 PM to 5 PM an awareness program about physical and quality standards of Jagananna Vidya Kanuka Student Kits will be telecast live through Diksha AP YouTube channel.


Therefore, all the stakeholders of the school education department are requested to watch this programme...such as Deeksha Team, Comprehensive Punishment, Andhra Pradesh.



Watch Live Orientation click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...