TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 28 June 2023

AmmaVodi Payment Status 2023

AmmaVodi Payment Status 2023 Check Your Jagananna AmmaVodi 2023 Payment Status using Mother Aadhar number 2023-24 విద్యా సంవత్సరానికి అమ్మ ఒడి మీ ఖాతాలో పండిందో లేదో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.


స్టెప్ 1: క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి. 


స్టెప్ 2: తరువాత Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేయండి.


స్టెప్ 3: తరువాత టైపు దగ్గర UID ను సెలెక్ట్ చేయండి.


స్టెప్ 3: తరువాత UID బాక్స్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.


స్టెప్ 4: తరువాత Captcha ఎంటర్ చేయాలి.


స్టెప్ 5: తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేయాలి.


స్టెప్ 6: తరువాత Get Details మీద క్లిక్ చేయండి.


AmmaVodi 2023 Payment Status  click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...