TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 29 May 2023

JEE Advanced Admit Card 2023

JEE Advanced Admit Card 2023 JEE Advanced 2023 Admit Card Download JEE Advanced Hall Tickets 2023 https://jeeadv.ac.in/


JEE Advanced Admit Cards 2023 Examination Date: Sunday, June 04, 2023


Paper 1: 09:00-12:00 IST

Paper 2: 14:30-17:30 IST


జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డుల విడుదల


దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జూన్ 4న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ గువాహటి ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటీ మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్- 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.

JEE Advanced Admit Card 2023 Candidates can download the JEE (Advanced) 2023 admit cards using following links:

JEE Advanced Admit Card 2023

Admit Card Download Link-1


Admit Card Download Link-2


Admit Card Download Link-3


Admit Card Download Link-4

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...