AP Teachers Transfers 2023 MEO DyEO Login Link, Application Approve, Edit, Delete AP Teachers Transfers Application 2023 MEO DyEO Login Link, Approve, Edit, Delete Options teacherstrack.apcfss.in
AP Teachers Transfers 2023 Application Change /edit option of DOB. Date of joining in the service date of joining the school and spouse case availed or not, Availed Preferential Category or not options now available in respective MEOs login in edit teacher basic details tab...hence if any need of change pl contact respective MEO office no need attend at DEO office
స్పౌజ్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరి అర్హత ఉన్నవారికి Below 8 years అని వస్తున్న వారికి, ఎంఈఓ గారి లాగిన్ నందు స్పౌస్ అవైల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నది. ఎంఈఓ గారి లాగిన్ నందు స్పౌజ్ లేదా ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఎనేబల్ చేసిన తరువాత, మీ లాగిన్ నందు స్పౌజ్ లేదా ప్రిఫరెన్షియల్ ఆప్షన్ పెట్టుకోవచ్చును. కావున స్పౌజ్ లేదా ప్రిఫరెన్షియల్ use చేసుకునే వారు ఎంఈఓ ఆఫీసు నందు సంప్రదించగలరు.
Edit option of DOB.
Edit mobile number
Date of joining in the service
Date of joining the school and
Spouse case/spl category availed or not
&
DELETE APPLICATION
are available in respective MEOs/ DYEO login under service in edit teacher basic details tab and delete application
Hence if any need of change pl contact respective MEO/DyEO office. no need to attend at DEO office.
Application submit చేయకముందే basic details లో MEO గారి లాగిన్ లో SPOUSE/PREFERENTIAL NOT AVAILABLE అని edit చేయించుకుంటే మీ application submit చేసుకోవచ్చు.
I. Already Application Submit చేసి తప్పులు ఉన్నవారు ఏమి చేయాలి?
- Step-1: MEO / DyEO లాగిన్ నందు 'Delete Teacher Application Option' ద్వారా అప్లికేషన్ డిలీట్ చేయించుకోవాలి.
- Step-2: MEO లాగిన్ నందు (PS, UPS, HS all Teachers) 'Edit Teacher Basic Details Option' ద్వారా క్రింద ఇవ్వబడిన వివరాలు మాత్రమే Edit చేయించుకునే అవకాశం కలదు. ఎడిట్ చేయించుకోవచ్చు.
- Teacher Name, Mobile No, DOB, Date of joining in the service, Date of joining in the present school, spouse case availed or not, Availed Preferential Category or not, Aadhar, CFMS ID, Gender, Marital Status, Post Name, Subject, Medium
- Step-3: తమ వ్యక్తిగత లాగిన్ లో మరల ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
II. ఇంతవరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయనివారు పైన చెప్పిన తమ వివరాలు తప్పులు ఉంటే ఏమిచేయాలి.? GSR INFO - www.gsrmaths.in
Step-1: MEO / DyEO లాగిన్ నందు 'Edit Teacher Basic Details Option' ద్వారా edit చేయించుకోవాలి.
Step-2: తమ వ్యక్తిగత లాగిన్ లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Note: Rejected application can be deleted in MEO login, after this, employees can fill the fresh transfer application. It's working. 👍🏻
Transfers Updates WhatsApp group link click here