CUET PG 2023 Date Sheet Examination Dates Released Examination Dates for Common University Entrance Test CUET- PG-2023
CUET PG 2023 Date Sheet Examination Dates for Common University Entrance Test [CUET- (PG)-2023].
National Testing Agency has been mandated by the Ministry of Education and UGC to conduct Common University Entrance Test (CUET) for admission into Postgraduate Programmes in Central and other participating Universities / Institutions / Organizations / Autonomous Colleges. CUET (PG) will provide a single window opportunity to students seeking admission in any of the Central Universities (CUs) or other participating organizations (including State Universities, Deemed and Private Universities) across the Country. CUET (PG)-2023 will be conducted as per the details given below:
Dates of Common University Entrance Test CUET PG 2023 Examination:
5, 6, 7, 8, 9, 10, 11 and 12 June 2023
దేశవ్యాప్తంగా 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ- పీజీ) తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ వెల్లడించారు. తదుపరి అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని ఆయన సూచించారు. సీయూ ఈటీ పీజీ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 19తో ముగియడంతో గడువును మే 5 వరకు ఆ పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాలు కోసం విద్యార్థులు మే 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకొనేందుకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించారు. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ కు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది.
Candidates are advised to regularly visit NTA website(s) www.nta.ac.in, https://cuet.nta.nic.in/ for the latest updates regarding the examination.
For any queries or /clarifications, candidates can call NTA Help Desk at 011 40759000 or write to NTA at cuet-pg@nta.ac.in.