BYJU's Tabs Training Link, Schedule BYJU's content utilization training to teachers of 8th class March 2023 Training to teachers of 8th class on BYJU's content utilization which is available in the tabs at DIETs - Certain instructions
BYJU's Tabs Training Link, Schedule Oriention to 8th Class teachers of erstwhile Guntur district on utilisation and maintenance of Tabs Hosted by DEO- GUNTUR
Tuesday, 11 April, 2023 09:00
Meeting number: 2551 753 3854
Password: 1234
Join by video system
Dial 25517533854@apschooledu.webex.com
You can also dial 173.243.2.68 and enter your meeting number.
Join by phone +1-415-655-0001 US Toll
Access code: 255 175 33854
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బైజూస్ ట్యాబ్ పొందిన ఉపాధ్యాయులకు తెలియజేయడమేమనగా...
👉 రేపు అనగా 11.04.2023 తేదీన ఉదయం 9.15 గంటల నుండి 03.00 వరకు మొత్తం ఐదు స్లాట్లలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బైజూస్ ట్యాబ్ మెయింటనెన్స్ మరియు యుటిలైజేషన్ మీద WebEx ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉 ఐదు స్లాట్ లకు ఐదు WebEx Link లు ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ ఏ స్లాట్ లలో హాజరు కావాలనేది ఈ క్రింది కనపరిచిన ఎక్సెల్ ఫైల్ లో ఇవ్వడం జరిగింది.
👉 కావున ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు వారి పేరుకు ఎదురుగా ఉన్న టైమ్ స్లాట్ లో ఖచ్చితంగా హాజరుకావాలని CSE, అమరావతి వారు తెలియజేశారు.
SLOT - 1 : 09.15 AM TO 10.00 AM
SLOT - 2 : 10.15 AM TO 11.00 AM
SLOT - 3 : 11.15 AM TO 12.00PM
SLOT - 4 : 12.15 PM TO 01.00 PM
SLOT - 5 : 02.15 PM TO 03.00 PM
👉 వెబెక్స్ కు హాజరైన ఉపాధ్యాయులు అందరూ ఖచ్చితంగా తమ హాజరును మీకు పంపిన గూగుల్ ఫామ్ నందు ఖచ్చితంగా నమోదు చేయవలెను.
👉 ఎవరైనా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు హాజరు కాక పోయినా మరియు గూగుల్ ఫామ్ నింపనియెడల అటువంటి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులపై CSE వారు క్రమశిక్షణ చర్యలు తీసుకోబడును.
👉 ఉమ్మడి గుంటూరు జిల్లా లోని ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు అందరూ ఆయా మండలాల లోని ఉపాధ్యాయులను తప్పనిసరిగా WebEx లింక్ ద్వారా హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
Teacher wise alloted slot Excel file click here