TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 1 March 2023

TS ICET Notification 2023 Apply Online

TS ICET Notification 2023 Apply Online TS ICET 2023 Notification, Schedule, Online Application TSICET 2023 Notification, Exam dates, Syllabus, Fee Payment, Online Application Telangana State Integrated Common Entrance Test TSICET 2023 Exam Dates


TS ICET Notification 2023 Apply Online for TS ICET-2023 Entrance Test: 


TS ICET Notification 2023 for the Telangana State Integrated Common Entrance Test (TSICET-2023) for admission into Master of Business Administration (MBA) and Master of Computer Applications (MCA) course was released by TSCHE chairman Prof R Limbadri at the Kakatiya University here on Tuesday. Interested and eligible candidates can register and submit their application forms online from March 6 to May 6 without any late fee. While the fee for the test is Rs 550 for SC/ST/Differently abled candidates, others have to pay Rs 750.


తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (టీఎస్ఐసెట్) నోటిఫికేషను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

TS ICET Notification 2023 Apply Online

పరీక్ష వివరాలు: తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (టీఎస్ ఐసెట్) 

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ (ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణి సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి..

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.550).

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 6న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, మే 6తో ముగుస్తుంది. రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

తప్పుల సవరణ: మే 12 నుంచి 18 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు.

హాల్టికెట్ డౌన్లోడ్: మే 22 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు: 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి.

పరీక్షల నిర్వహణ: మే 26, 27 తేదీల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయి.

కీ, ఫలితాల ప్రకటన: జూన్ 5న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేస్తారు.


Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...