Teacher Training Need Analysis Form Orientation Live Link SCERT AP YouTube Live on Orientation to the teachers of Andhra Pradesh on "Teacher Training Need Analysis Form" AP-SALT Project by Leadership for Equity & APSCERT.
SCERT AP conduct online YOUTUBE WEBEX meeting on 13.09.2022 , orientation on school complex level training - filling the need based survey form
- All the teachers must attend the orientation at right time without fail.
- Engage the students in other activities and to be safe, while the program is going on.
- This online orientation is very important to all the teachers. This will be noticed and further it will be reviewed by the authorities. So take necessary action to join the teachers without fail.
- సాల్ట్ ప్రాజెక్టు లీడర్షిప్ ఫర్ ఈక్విటీ వారి సౌజన్యంతో SCERT AP వారు అందరు ఉపాధ్యాయులకు టీచర్ ట్రైనింగ్ ఏ ఏ అంశాలలో అవసరము అనేది టీచర్స్ నుండి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఒక ఫార్మేట్ డిజైన్ చేయడం జరిగింది.
- ఉపాధ్యాయులు సూచించే అంశాలు వారికి ఏమి అవసరమో వీటిపై శిక్షణ అవసరము అన్ని విషయాలు ఉపాధ్యాయుల నుండే స్వీకరించబడును.
- ఆ ఫార్మేట్ ఏ విధంగా నింపాలో ముందస్తుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- దీనికి అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనాలి.
- ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు
- ఈ orientation అందరు ఉపాధ్యాయులకు చాలా ముఖ్యమైనది మరియు ఉన్నతాధికారులు హాజరును సమీక్షించెదరు.
- ఉపాధ్యాయులు అందరూ వెబెక్స్ లో పాల్గొనే సమయంలో విద్యార్థులకు ఇతర ఆక్టివిటీస్ ను కేటాయించాలి. ఇతర సిబ్బంది వారిని చూసుకోవాలి.
- వీటన్నింటికీ సంబంధించి 13వ తారీఖున ఉదయం 10:30 కు యూట్యూబ్ లింకులో మీరు చూడగలరు.