TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 17 August 2022

SSC SI Delhi Police, CAPF Recruitment 2022 Apply Online

SSC SI Delhi Police, CAPF Recruitment 2022 Apply Online for 4300 Posts SSC Staff Selection Commission Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2022


కేంద్ర సాయుధ బలగాలతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడొచ్చు. రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా నియామకాలుంటాయి. విజయవంతంగా శిక్షణ ముగించుకుని, విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.60 వేల వేతనం పొందవచ్చు.


జాతీయ స్థాయిలో సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ల ఖాళీల కోసం ఎన్ఎన్ఎ్స దాదాపు ఏటా రెండేళ్లకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎస్), సస్త్ర సీమబల్ (ఎస్ఎస్పీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ ఎక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ల్లో ఎందులోనైనా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తించాలి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం తక్కువ, దిల్లీ పోలీస్ పోస్టులకు ఎంపికైనవారు ఢిల్లీలోనే సేవలు అందించాలి. వీటిని మినహాయిస్తే ఆకర్షణీయ వేతనం, తక్కువ వ్యవధిలో పదోన్నతులు అందుకోవచ్చు.

  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • వయసు: జనవరి 1, 2022 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1997 జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో మినహాయింపు లభిస్తుంది.
  • శారీరక ప్రమాణాలు: పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ.. పురుషులు 162.5, మహిళలు 151 సెం.మీ. ఉంటే సరిపోతుంది. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 85 సెం.మీ, పీల్చక ముందు 80 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి (ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత కనీస వ్యత్యాసం 5 సెం.మీ. తప్పనిసరి)
  • ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 30 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. 
  • పరీక్ష ఫీజు: రూ. 100/-, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
  • కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు: నవంబరులో నిర్వహిస్తారు.
  • ఖాళీల వివరాలు: మొత్తం 4300. వీటిలో సీఏపీఎఫ్ ల్లో 3960 ఉన్నాయి. విభాగాల వారీ.. సీఆర్పీఎఫ్ 3112, బీఎస్ఎఫ్ 353, ఐటీబీపీ 191, సీఐఎస్ఎఫ్ 86, ఎస్ఎస్బీ 218 పోస్టులు భర్తీ చేస్తారు. దిల్లీ పోలీస్... పురుషులకు 228, మహిళలకు 112 కేటాయించారు. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీ: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.

పరీక్ష విధానం:


ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిజరింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్వేష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్ల వారీ కటాఫ్ ఉంది. పేపర్-1లో అర్హత సాధించినవారికి పీఈటీ నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధిస్తే పేపర్-2 రాయడానికి అవకాశమిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్కులకు పేపర్-2 ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. రెండు పేపర్లలోనూ రుజాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి రెండు పేపర్లలోనూ విడిగా జనరల్ అభ్యర్థులకు 20 శాతం, ఓబీసీ, ఈబీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 20 శాతం మార్కులు తప్పనిసరి.. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి విభాగాల వారీ మెరిట్ ప్రాతిపదికన వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్ సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి స్థాయిని బట్టి 4 నుంచి 10 వరకు అదనపు మార్కులు లభిస్తాయి.


పిఈటి శరీర సామర్ధ్య పరీక్షలు:


పురుషులు వంద మీటర్ల దూరాన్ని 16, మహిళలు 18 సెకన్లలో చేరుకోవాలి. 1.6 కి.మీ. పరుగును పురుషులు 6.5 నిమిషాల్లో 800 మీటర్లను మహిళలు 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా 3.65 మీటర్ల దూరానికి జంప్ చేయాలి. అదే మహిళలైతే 3 ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 2.7 మీటర్ల దూరం అధిగమించాలి. హైజంప్ లో పురుషులు 1.2 మీటర్ల ఎత్తుకు 3 ప్రయత్నాల్లో ఏదో ఒకసారి ఎగరగలగాలి. 


మహిళలైతే 0.9 మీటర్ల ఎత్తును చేరుకోవాలి. షాట్పుట్ పురుషులకు మాత్రమే ఉంటుంది. 3 ప్రయత్నాల్లో 16 ఎల్బీఎన్ (సుమారు 7.257 కి.గ్రా.) దిమ్మను 4.5 మీ. దూరానికి విసరాలి. పీఈటీకి మార్కులు లేవు. అయితే నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. పీఈటీలో నెగ్గినవారికే పేపర్-2 రాయడానికి అవకాశం ఉంటుంది.


సిలబస్:


జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: క్లాసిఫికేషన్, ఎనాలజీ, డేటా సఫిషియన్సీ, పజిల్స్, ఆల్ఫాబెట్, (వర్డ్ టెస్టు, వెన్ డయాగ్రామ్స్, సిరీస్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, మిస్సింగ్ నంబర్, కోడింగ్ డీకోడింగ్ ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ అంశాలను వరుస క్రమంలో చదవాలి. వ్యవహారాలు (జాతీయ


జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెన్: సైన్స్ అండ్ టెక్నాలజీ, వర్తమాన అంతర్జాతీయ), హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీలకు అధిక ప్రాధాన్యం ఉంది.


క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: డేటా ఇంటర్ ప్రిటేషన్, ట్రిగనోమెట్రీ, సింప్లిఫికేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ ప్రాబ్లమ్స్, నంబర్ సిస్టమ్ బాగా చదవాలి...


ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఒఠాయ్యిలరీ (ప్లేక్ టెస్టు సిననిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్, ఇడియమ్ మీనింగ్), ఇంగ్లిష్ గ్రామర్ (ఎర్రర్ స్పాటింగ్, ప్రిట్ రీప్లేస్మెంట్, యాక్టివ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్), రీడింగ్ కాంప్రహెన్షన్లకు అధిక ప్రాధాన్యం ఉంది.


Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2022

 

Dates for submission of online applications

10.08.2022 to 30.08.2022

Last     date     and     time     for    receipt     of    online applications

30.08.2022 (2300 hours)

Last date and time for generation of offline Challan

30.08.2022 (2300 hours)

Last date and time for making online fee payment

31.08.2022 (2300 hours)

Last date for payment through Challan (during Working hours of Bank)

31.08.2022

Date        of       ‘Window        for       Application         Form

Correction’ and online payment of Correction Charges.

01.09.2022 (2300 hours)

Schedule of Computer Based Examination

November, 2022

 

“GOVERNMENT STRIVES TO HAVE A WORKFORCE WHICH REFLECTS GENDER BALANCE AND WOMEN CANDIDATES ARE ENCOURAGED TO APPLY”

No. HQ-PPII01/5/2022-PP_II: The Staff Selection Commission will hold an Open Competitive Examination for recruitment of Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces. Departmental candidates amongst Constables, Head Constables and Assistant Sub-Inspectors of Delhi Police with minimum three years’ service and who shall not be more than 30 years (33 years for OBC and 35 years for SC/ST) of age as on crucial date given at Para 5.1 may also apply for filling up of Open and Departmental Vacancies of Sub- Inspector (Executive) in Delhi Police-Male. The details of posts are as under:

Sub-Inspector (GD) in CAPFs: The post carries pay scale of Level-6 (Rs.35,400-Rs.1,12,400/-) and is classified as Group ‘B’ (Non-Gazetted), Non-Ministerial.

Sub-Inspector (Executive) - (Male/Female) in Delhi Police: The post carries pay scale of Level-6 (Rs.35,400-Rs.1,12,400/-) and is classified as Group ‘C’ by Delhi

 

SSC SI Delhi Police, CAPF Recruitment 2022 Vacancies:

Sub-Inspector (Exe.) in Delhi Police-Male

Details

UR

OBC

SC

ST

EWS

Total

Open

79

42

24

12

23

180

Ex-Servicemen

06

03

02

02

0

13

Ex-Servicemen (Special Category)

06

03

01

02

0

12

Departmental Candidates

12

06

03

02

0

23

Total

103

54

30

18

23

228

Sub-Inspector (Exe.) in Delhi Police-Female

Details

UR

OBC

SC

ST

EWS

Total

Open

51

27

15

08

11

112

 

Sub-Inspector (GD) in CAPFs

CAPFs

Gender

UR

EWS

OBC

SC

ST

Total

Grand Total

ESM @10%

BSF

Male

133

20

104

58

21

336

 

353

 

35

Female

07

01

05

03

01

17

CISF

Male

33

07

21

11

05

77

 

86

 

09

Female

04

01

02

01

01

09

CRPF

Male

1217

301

812

450

226

3006

 

3112

 

311

Female

43

10

29

16

08

106

ITBP

Male

66

14

51

22

09

162

 

191

19

Female

12

02

09

04

02

29

SSB

Male

65

21

56

44

24

210

218

21

Female

03

0

01

02

02

08

Total

Male

1514

363

1044

585

285

3791

 

3960

 

395

Female

69

14

46

26

14

169

SSC SI Delhi Police, CAPF Recruitment 2022 Scheme of Examination:

  • The examination will consist of Paper-I, Physical Standard Test (PST)/Physical Endurance Test (PET), Paper-II and Detailed Medical Examination (DME). All these stages of the examination are Details of these Papers/ Tests are as follows:

Paper-I:

Part

Subject

Number of Questions

Maximum Marks

Time Duration

I

General       Intelligence     and Reasoning

50

50

 

2 Hours

II

General       Knowledge      and General Awareness

50

50

III

Quantitative Aptitude

50

50

IV

English Comprehension

50

50

 

PAPER-II:

Subject

Number of Questions

Maximum Marks

Time Duration

English                    language                   & Comprehension

200

200

2 Hours

  • Questions in both papers will be of Objective Multiple Choice Questions will be set in Hindi and English in Parts-I, II and III of Paper-I. There will be negative marking of 0.25 marks for each wrong answer in Paper-I & Paper-II. Candidates are, therefore, advised to keep this in mind while answering the questions.
  • Marks scored by candidates in Computer Based Examination will be normalized by using the formula published by the Commission through Notice No.1-1/2018-P&P-I dated 07-02-2019 and such normalized scores will be used to determine final merit and cut off
  • Tentative Answer Keys will be placed on the website of the Commission after the Examination. Candidates may go through the Answer Keys and submit representations, if any, within the time limit given by the Commission through online modality only, on payment of Rs.100/- per question which is non refundable. Any representation regarding Answer Keys received within the time limit fixed by the Commission at the time of uploading of the Answer Keys will be scrutinized before finalizing the Answer Keys and the decision of the Commission in this regard will be final. No representation regarding Answer Keys shall be entertained
  • National Cadet Corps (NCC) certificate holders (as on 30.08.2022) will be given bonus marks in Paper-I and Paper-II which will be added to the normalized scores of such candidates as per following scheme:

S. No.

Type of  NCC Certificate

Bonus Marks in each Paper (Paper-I and Paper-II)

1

NCC ‘C’ Certificate

10 marks (5% of the maximum marks)

2

NCC ‘B’ Certificate

6 marks (3% of the maximum marks)

3

NCC ‘A’ Certificate

4     marks (2% of the maximum marks)

  • The dates of examinations indicated in the Notice are tentative. Any change in the schedule of examinations will be informed to the candidates only through the website of the
  • There shall be no provision for re-evaluation/re-checking of the scores. No correspondence in this regard shall be

Indicative syllabus for Computer Based Examination SSC SI Delhi Police, CAPF Recruitment 2022:

Paper-I:

General Intelligence and Reasoning: It would include questions of both verbal and non-verbal type. This component may include questions on analogies, similarities and differences, space visualization, spatial orientation, problem solving, analysis, judgment, decision making, visual memory, discrimination, observation, relationship concepts, arithmetical reasoning and figural classification, arithmetic number series, non-verbal series, coding and decoding, statement conclusion, syllogistic reasoning etc. The topics are, Semantic Analogy, Symbolic/Number Analogy, Figural Analogy, Semantic Classification, Symbolic/ Number Classification, Figural Classification, Semantic Series, Number Series, Figural Series, Problem Solving, Word Building, Coding & de-coding, Numerical Operations, symbolic Operations,

 

Trends, Space Orientation, Space Visualization, Venn Diagrams, Drawing inferences, Punched hole/ pattern-folding & un-folding, Figural Pattern- folding and completion, Indexing, Address matching, Date & city matching Classification of centre codes/ roll numbers, Small & Capital letters/ numbers coding, decoding and classification, Embedded Figures, Critical thinking, Emotional Intelligence, Social Intelligence, etc.

General Knowledge and General  AwarenessQuestions  in this component will be aimed at testing the candidates’ general awareness of the  environment  around  him and  its  application to society. Questions will also be designed to test knowledge of current events and of such matters  of every  day  observations and experience in their scientific aspect as may be  expected of any educated The test will  also  include  questions relating to India and its neighboring countries especially pertaining to History, Culture, Geography, Economic Scene, General Polity, Indian Constitution, Scientific Research, etc.

Quantitative Aptitude: The questions will be designed to test the ability of appropriate use of numbers and number sense of the The scope of the test will be computation of whole numbers, decimals, fractions and relationships between numbers, Percentage, Ratio and Proportion, Square roots, Averages, Interest, Profit & Loss, Discount, Partnership Business, Mixture and Alligation, Time and distance, Time & work, Basic algebraic identities of School Algebra and Elementary surds, Graphs of Linear Equations,  Triangle  and its various kinds of centres, Congruence and similarity of triangles, Circle and its chords, tangents, angles subtended by chords of a circle, common tangents to two or more circles, Triangle, Quadrilaterals, Regular Polygons, Circle, Right Prism, Right Circular Cone, Right Circular Cylinder, Sphere, Hemispheres, Rectangular Parallelepiped, Regular Right Pyramid with triangular or square base, Trigonometric ratio, Degree and Radian Measures, Standard Identities, Complementary angles, Heights and Distances, Histogram, Frequency polygon, Bar diagram & Pie chart.

English Comprehension: Candidates’ ability to understand correct English, his/ her basic comprehension and writing ability, would be tested.

Paper-II:

English Language and Comprehension: Questions in these components will be designed to test the candidate’s understanding and knowledge of English Language and will be based on error recognition, filling in the blanks (using verbs, preposition, articles, ), Vocabulary, Spellings, Grammar, Sentence Structure, Synonyms, Antonyms, Sentence Completion, Phrases and Idiomatic use of words, comprehension, etc.

Physical Standard Test (PST) and Physical Endurance Test (PET):

Physical Standard Test (for all Posts):

 

S. No.

Category of candidates

Height (in cm)

Chest (in cm)

Unexpanded

Expanded

(i)

Male candidates except those listed at S No (ii) and (iii)

170

80

85

(ii)

Candidates  belonging to Hill areas of Garhwal, Kumaon, Himachal Pradesh,             Gorkhas,              Dogras, Marathas, Kashmir Valley, Leh & Ladakh regions, North-Eastern

States and Sikkim.

165

80

85

(iii)

All         candidates            belonging          to

Scheduled Tribes

162.5

77

82

(iv)

Female     candidates     except     those

listed at S No (v) and (vi)

157

-

-

(v)

Female candidates belonging to Hill areas of Garhwal, Kumaon, Himachal Pradesh, Gorkhas, Dogras, Marathas, Kashmir Valley, Leh & Ladakh regions, North-

Eastern States and Sikkim

155

-

-

(vi)

All female candidates belonging to Scheduled Tribes

154

-

-

 

Weight: Corresponding to height (for all posts).

Physical Endurance Test (PET) (For all posts):

For male candidates:
  • 100 metre race in 16 seconds
  • 6 Kms race in 6.5 minutes
  • Long Jump: 65 metre in 3 chances
  • High Jump : 2 metre in 3 chances
  • Shot put (16 Lbs): 5 metre in 3 chances

For female candidates:

  • 100 metre race in 18 seconds
  • 800 metre race in 4 minutes
  • Long Jump: 7 metre in 3 chances
  • High Jump: 9 metre in 3 chances.
  • There shall be no minimum requirement of chest measurement for female
  • Relaxation in height and chest (as the case may be) as mentioned above will be permissible only on production of certificate in the Performa as prescribed in Annexure-VIII from the competent authorities of the District where they ordinarily reside(s).
  • The relaxation in physical standards (height/chest) once granted at the time of initial appointment in Delhi Police will hold good till the individual concerned remains in Delhi Police.
  • Those candidates who are declared not qualified in  Physical Standards, e., height and chest may prefer an appeal,  if  they  so desire, to the appellate authority present  on the  PET/  PST ground. The decision of the appellate authority will be final and no further appeal or representation in this regard will be entertained.
  • PST/ PET will not carry any marks but will be of qualifying/ elimination
  • Ex-Servicemen applying for the posts are not required to undergo However, all Ex-Servicemen are required to pass the written tests and fulfill the physical standards prescribed herein. They should also pass the medical standards prescribed for direct recruits.

Medical standard (For all posts):

Medical Examination: All the candidates who qualify in Paper-II will be medically examined by the Medical Officer of the CAPFs or any other Medical Officer or Assistant Surgeon belonging to Grade-I of any Central/ State Hospital or  Dispensary.  Candidates, who are found to be unfit, will be informed of the position and they can make an appeal before Review Medical Board within the prescribed time limit of 15 days. Decision of Re-Medical Board/Review Medical Board will be final and no appeal/representation against the decision of the Re-Medical Board/Review Medical Board will be entertained.

Eye sight
  • The  minimum near vision should be  N6 (better eye) and N9 (worse eye). The minimum distant vision should be  6/6 (better eye) and 6/9 (worse eye) of both eyes without any correction like wearing glasses or surgery of any kind to improve visual  In right handed person, the right eye is better eye and vice versa.
  • The candidate must not have knock knee, flat foot, varicose vein or squint in eyes and they should possess high colour
  • They must be in good mental and bodily health and free from any physical defect likely to interfere with the  efficient  performance  of the
  • Finally selected candidates for the posts of Sub-Inspector would, as part of training curriculum, have to pass seven obstacle events as  mentioned below, failing which they may not be retained in the Force:
    • Jumping over the Vertical
    • Holding the rope on jumping from the
    • Tarzan
    • Jumping on the Horizontal
    • Parallel
    • Monkey Crawl
    • Vertical

How to apply SSC SI Delhi Police, CAPF Recruitment 2022:

  • Applications are required to be submitted in online mode only at the official website of SSC Headquarters, e., https://ssc.nic.in. For detailed instructions, please refer to Annexure-I and Annexure-II of this Notice. Sample Proforma of One-time Registration and online Application Forms are attached as Annexure-IA and Annexure-IIA.
  • In the online Application Form, candidates are required to upload the scanned colour passport size photograph in JPEG format (20 KB to 50 KB). The photograph should not be more than three months old from the date of publication of the Notice of Examination. Image dimension of the photograph should be about 5 cm (width) x 4.5 cm (height). The photograph should be without cap and spectacles.
  • If the proper photograph is not uploaded by a candidate, his/her candidature will be Specimen of photographs which are acceptable/not acceptable is given at Annexure-XI.
  • Scanned signature in JPEG format (10 to 20 KB). Image dimension of the signature should be about 4.0 cm (width) x 2.0 cm (height). Applications with illegible/blurred signature will be rejected.
  • Last date and time for submission of online applications is 30.08.2022 (2300 hours).
  • Candidates are advised in their own interest to submit online applications much before the closing date and not to wait till the last date to avoid the possibility of disconnection/ inability or failure to login to the SSC website on account of heavy load on the website during the closing
  • The Commission will not be responsible for the candidates not being able to submit their applications within the last date on account of the aforesaid reasons or for any other reason beyond the control of the
  • Before submission of the online application, candidates must check that they have filled correct details in each field of the

SSC SI Delhi Police, CAPF Recruitment 2022 Application Fee:

  • Fee payable: 100/- (Rupees One Hundred only).
  • Women candidates and candidates belonging to Scheduled Castes (SC), Scheduled Tribes (ST) and Ex-Servicemen (ESM) eligible for reservation are exempted from paying
  • Fee can be paid through BHIM UPI, Net Banking or by using Visa, Mastercard, Maestro, RuPay Credit, or Debit cards or in cash at SBI Branches by generating SBI
  • Online fee can be paid by the candidates up to 31.08.2022 (2300 hours). However, candidates who wish to make cash payment through challan of SBI, may make the payment at designated branches of SBI within the working hours of bank up to 08.2022 provided the challan has been generated by them before 30.08.2022 (2300 hours).
  • Applications received without the prescribed fee shall not be  considered and summarily rejected. No representation against such rejection will be
  • Candidates who are not exempted from fee payment must ensure that their fee has been deposited with SSC. If the fee is not received by SSC, status of Application Form is shown as ‘Incomplete’ and this information is printed on the top of the printout of online Application Form. Further, status of fee payment can be verified at the “Payment Status” link provided in the candidate’s login screen. Such applications which remain incomplete due to non-receipt of fee will be SUMMARILY REJECTED and no request for consideration of such applications and fee payment after the period specified in the Notice of Examination shall be
  • Fee once paid shall not be refunded under any circumstances nor will it be adjusted against any other examination or  selection

Important Links:


Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

Apply Online click here

Detailed Notification click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...